చిట్కాలు

పచ్చిబఠానీలతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

పచ్చిబఠానీలతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

పచ్చిబఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో వేస్తుంటారు. వీటిని బిర్యానీ వంటకాల్లోనూ వేస్తారు. వీటిని నేరుగా తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఉడకబెట్టి లేదా రోస్ట్‌ చేసి…

June 21, 2021

ధ‌నియాల‌తో చేసే ఈ మిశ్ర‌మాన్ని తాగితే జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది..!

భార‌తీయులంద‌రి వంట ఇంటి పోపు దినుసుల్లో ధ‌నియాలు ఒక‌టి. వీటిని కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక ఔష‌ధ విలువలు దాగి ఉంటాయి. ధ‌నియాల‌తో మ‌నం అనేక…

June 21, 2021

జలుబుకు అద్భుతంగా పనిచేసే ఔషధ పదార్థం.. అల్లం.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా సీజన్లు మారేకొద్దీ దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఎవరికైనా సరే వస్తుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా…

June 21, 2021

షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే మామిడి ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం భారతదేశంలోనే సుమారుగా 5 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ…

June 20, 2021

కడుపు నొప్పి తగ్గేందుకు చిట్కాలు..!

కడుపులో నొప్పి సమస్య సహజంగానే అప్పుడప్పుడు కొందరికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. వికారం, గ్యాస్‌, అసిడిటీ రావడంతోపాటు జీర్ణం కాని ఆహారాలను తినడం, ఫుడ్‌…

June 19, 2021

క‌ల‌బంద గుజ్జును స్త్రీలే కాదు, పురుషులు ముఖానికి రోజూ రాసుకోవ‌చ్చు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికే కాదు, అందానికీ క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద…

June 19, 2021

శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెర‌గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జుట్టు రాల‌డం అనేది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. త‌మ జుట్టు పూర్తిగా రాలిపోతుంద‌మోన‌ని చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. దీంతో…

June 16, 2021

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు చెక్ పెట్టే కొబ్బ‌రినూనె.. ఎలా వాడాలంటే..?

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోస‌మే. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుస‌కుందాం. ఆయుర్వేద ప్ర‌కారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి.…

June 16, 2021

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఈ పండ్లు మేలు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే అందం ప‌ట్ల ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల బ్యూటీ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. కానీ అదంతా ఖ‌రీదైన…

June 15, 2021

ఆయాసం తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

సృష్టిలో ప్రతి జీవికి ఆక్సిజన్‌ అవసరం. ఆక్సిజన్‌ పీల్చుకుని మనం కార్బన్‌ డయాక్సైడ్‌ను విడిచి పెడతాం. ఆక్సిజన్‌ వల్ల మన శరీరంలోని ఆహారం దహన ప్రక్రియకు గురవుతుంది.…

June 14, 2021