చిట్కాలు

ధ‌నియాల‌తో చేసే ఈ మిశ్ర‌మాన్ని తాగితే జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులంద‌à°°à°¿ వంట ఇంటి పోపు దినుసుల్లో à°§‌నియాలు ఒక‌టి&period; వీటిని కొంద‌రు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ వీటిల్లో అనేక ఔష‌à°§ విలువలు దాగి ఉంటాయి&period; à°§‌నియాల‌తో à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అయితే à°§‌నియాల నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల జ్వ‌రం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°§‌నియాలు జ్వ‌రాన్ని వేగంగా à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3183 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;dhanyaka-hima-1024x768&period;jpg" alt&equals;"take dhanyaka hima om empty stomach for fever " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా కొంద‌à°°à°¿ à°¶‌రీరం ఎప్పుడూ à°¸‌à°¹‌జంగానే వేడిగా ఉంటుంది&period; ఇక సీజ‌న్లు మారే à°¸‌à°®‌యంలో జ్వ‌రం కార‌ణంగా à°¶‌రీరం వేడెక్కుతుంది&period; దీంతోపాటు ఒళ్లంతా మంట‌లు à°µ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది&period; దాహం ఎక్కువ‌గా అవుతుంది&period; అయితే ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°§‌నియాల‌తో à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేయాలి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 గ్రాముల à°§‌నియాల‌ను తీసుకుని పొడి చేయాలి&period; 60 ఎంఎల్ నీటిలో ఆ పొడిని క‌à°²‌పాలి&period; దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే à°µ‌à°¡‌క‌ట్టి అందులో కొద్దిగా చ‌క్కెర‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని à°ª‌à°°‌గ‌డుపునే తాగేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది&period; à°¤‌à°°‌చూ à°¶‌రీరం వేడిగా ఉంద‌ని చెప్పేవారు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తాగితే à°¶‌రీరం చ‌ల్ల‌గా అవుతుంది&period; పైన తెలిపిన à°§‌నియాల మిశ్ర‌మం à°¶‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరం మంట‌లుగా అనిపిస్తుంటే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే అతి దాహం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలోని ప్ర‌తి క‌à°£‌జాలం శుభ్ర‌à°®‌వుతుంది&period; దీంతో à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఈ మిశ్ర‌మాన్నే à°§‌న్య‌క హిమ అని ఆయుర్వేద ప్ర‌కారం పిలుస్తారు&period; దీని గురించి à°¶‌రంగ్ధ‌à°° సంహిత అనే గ్రంథంలో వివ‌రించారు&period; అందువ‌ల్ల ఈ మిశ్ర‌మాన్ని తాగితే à°¶‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మం à°µ‌ల్ల జీర్ణవ్య‌à°µ‌స్థ‌లో మంట‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; à°ª‌à°°‌గడుపునే ఈ మిశ్ర‌మాన్ని రోజూ 50 ఎంఎల్ à°µ‌à°°‌కు తాగ‌à°µ‌చ్చు&period; అందులో అర టీస్పూన్ చ‌క్కెర క‌లిపి తాగాలి&period; ఇలా 6-8 వారాల పాటు తీసుకోవాలి&period; దీంతో చ‌క్క‌ని à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts