ఆధ్యాత్మికం

Wedding Card : వివాహ ఆహ్వాన పత్రాలపై గణేషుడి బొమ్మను ముద్రించ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Wedding Card &colon; హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు&period; ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి&period; ఏ పనైనా విఘ్నం &lpar;ఆటంకం&rpar; లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు&period; ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవ దేవుడికి అందుతుంది&period; అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక &lpar;వెడ్డింగ్ ఇన్విటేషన్&rpar;లపై గణేషుడి బొమ్మను కూడా కచ్చితంగా ముద్రిస్తారు&period; అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషికి తెలివితేటలు&comma; ప్రతిభ&comma; నైపుణ్యాలను కలగజేసే దేవుడిగా విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు&period; అందుకే చదువుల తల్లి సరస్వతీ దేవితోపాటు ఆయన్ను కూడా విద్యకు&comma; కళలకు అధిపతిగా భావిస్తున్నారు&period; అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించే ముందు వినాయకుడి ఆశీస్సులు తప్పనిసరిగా పొందాలని చెబుతారు&period; చిన్నదైనా&comma; పెద్దదైనా ప్రతి విషయం పట్ల సూక్ష్మ దృష్టిని&comma; విశ్లేషణాత్మక శక్తిని కలిగి ఉండాలని వినాయకుడికి ఉండే చిన్నపాటి కళ్లు చెబుతాయి&period; సృష్టిలో జీవించే ప్రతి ప్రాణిని సమ దృష్టితో చూడాలని&comma; అందరికీ సమన్యాయం ఉండాలని వినాయకుడికి ఉండే తొండం సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60573 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-ganesha-1&period;jpg" alt&equals;"lord ganesha picture on wedding cards " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉంటుంది కదా&period; అయితే పెద్దగా ఉన్న దంతం నమ్మకాన్ని సూచిస్తే&comma; చిన్నగా ఉన్న దంతం ప్రతిభను&comma; నైపుణ్యాన్ని&comma; తెలివితేటలను సూచిస్తుంది&period; అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడికి పేరుందని చెప్పాం కదా&period; అవును&comma; అందుకే ఎవరి జీవితంలోనైనా జరిగే కేవలం ఒకే ఒక్క&comma; అతి పెద్ద పండుగైన వివాహానికి ఎటువంటి ఆటంకాలు&comma; అడ్డంకులు కలగకూడదనే నమ్మకంతో వివాహ ఆహ్వాన పత్రాలపై ఆయన బొమ్మను ముద్రిస్తారు&period; ఇదీ&period;&period; దాని వెనుక ఉన్న అస‌లు à°°‌à°¹‌స్యం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts