వినోదం

సౌంద‌ర్య జాత‌క‌మే బాగా లేదా..? చ‌నిపోతుంద‌ని ముందే తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అలనాటి హీరోయిన్&comma; అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; తెలుగు&comma; తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది&period;&period; ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది&period; ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది&period;&period; ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సినీ పరంగా సౌందర్య ఎంత మంచి పేరు సంపాదించుకుందో&comma; వ్యక్తిగతంగా సౌందర్య అంతే విమర్శల పాలైంది&period; దానికి కారణం ఆమె తన ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండానే తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం&period; నిజానికి సౌందర్య అంటే చాలా పద్ధతిగా&comma; సైలెంట్ గా ఉంటుంది&period; చెప్పిన మాట వింటుంది అనే పేరు ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74794 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;soundarya-1&period;jpg" alt&equals;"did soundarya know that she will die soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అన్ని విషయాల్లోనూ అమ్మ మాట విన్న సౌందర్య కేవలం&comma; పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రుల మాట వినలేదు&period; జి&period;ఎస్ రఘు అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది&period; అయితే నిజానికి వీళ్లిద్దరి జాతకంలో దోషం ఉన్నట్లు&comma; వీరిద్దరి జాతకాలు మ్యాచ్ అవ్వవని ముందే చెప్పారట&period; కానీ ప్రేమ అనే మత్తులో సౌందర్య ఆ జాతకాలను పక్కన పెట్టేసి రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీ పెళ్లి చేసుకుంది&period; అయితే ఊహించిన విధంగా సౌందర్య పెళ్లి అయిన కొంత కాలానికి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts