వినోదం

శ్రీ‌కృష్ణుడిగా అస‌లు ఎన్‌టీఆర్‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అస‌లు కృష్ణుడు ఎలా ఉంటాడు &quest; ఆయ‌à°¨ ఎలా మాట్లాడ‌తాడు &quest; ఆయ‌à°¨ ఆహార్యం ఎలా ఉంటుంది &quest; అంటే&period;&period; à°¤‌డుముకోకుండా చెప్పే à°¸‌మాధానం&period;&period; ఎన్టీఆర్ పేరే&period;&period;&excl; ఎందుకంటే&period;&period; శ్రీకృష్ణుడి పాత్రంలో అంత‌గా లీన‌మైపోయిన à°¨‌టుడు ఆయ‌à°¨‌&period; శ్రీకృష్ణుడు దివి నుంచి భువికి దిగి à°µ‌చ్చాడా&period;&period; ఆ కాలం నుంచి ఈ కాలంలోకి అడుగు పెట్టాడా&period;&period; అన్న‌ట్టుగా&period;&period; అన్న‌గారు ఎన్టీఆర్‌&period;&period; శ్రీకృష్ణుడి పాత్ర‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు&period; కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అనుకునే స్థాయి నుంచి ఇలానే ఉంటాడు అనే స్థాయికి చేర్చిన ఏకైక à°¨‌టుడు ఎన్టీఆర్&period; ఆయ‌à°¨‌కు ముందు&period;&period; à°¤‌ర్వాత‌&period;&period; కూడా అనేక మంది శ్రీకృష్ణుడి పాత్ర‌లు à°§‌రించినా&period;&period; ఇప్ప‌టికీ&period;&period; శ్రీకృష్ణుడు అంటే&period;&period; ఎన్టీఆరే&excl; ముర‌ళిని చేత à°§‌రించ‌డం నుంచి కురుక్షేత్రంలో à°°‌థం à°¨‌డిపే à°µ‌à°°‌కు కూడా ఎన్టీఆర్‌&period;&period; శ్రీకృష్ణుడి పాత్ర‌లో జీవించారంటే&period;&period; అతిశ‌యోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&period;&period; అన్న‌గారు&period;&period; ఎప్పుడు ఎక్క‌à°¡ &period;&period; ఎలా ఈ కృష్ణుడి పాత్ర à°§‌రించారు&quest; ఈ అవ‌కాశం ఆయ‌à°¨‌కు ఎలా à°µ‌చ్చింది&quest; అనేది ఆస‌క్తిక‌రం&period; నాట‌కాల à°°‌చ‌à°¨‌లో దిట్ట అయిన‌&period;&period; సీనియ‌ర్ à°¸‌ముద్రాల‌&period;&period; వినాయ‌క‌చ‌వితి ప్రాశ‌స్త్యాన్ని చిత్రంగా తీయాల‌ని అనుకున్నారు&period; అది 1950à°² ప్రాంతం&period; అయితే&period;&period; దీనిలో శ్రీకృష్ణుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది&period; ఈ నేప‌థ్యంలో కృష్ణుడి పాత్ర‌ను ఎవ‌రికి ఇవ్వాల‌నేది ప్ర‌శ్న‌గా మారింది&period; ఆరు అడుగుల ఆజానుబాహుడు కావాలి&period;&period; అదే à°¸‌à°®‌యంలో ముఖం అచ్చు పోసిన‌ట్టు&period;&period; కృష్ణుడిని à°¤‌à°²‌పించాలి&period;&period; ఇలా ఊహించుకున్న ఆయ‌à°¨‌&period;&period; అనేక మందిని పిలిచి&period;&period; వేషం వేసి చూసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91728 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sr-ntr&period;jpg" alt&equals;"do you know how sr ntr got lord sri krishna character in movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరిలో ఎస్వీ రంగారావు&period;&period; రాజ‌నాల &lpar;అప్ప‌టికి యువ‌కుడు&rpar; వంటి వారు కూడా ఉన్నారు&period; అయితే&period;&period; ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌లేదు&period; ఒక‌రోజు అనుకోకుండా&period;&period; వాహినీ స్టూడియోలో ఉండ‌గా&period;&period; అక్క‌à°¡‌కు ఎన్టీఆర్ à°µ‌చ్చారు&period; ఆయ‌à°¨‌ను చూడ‌గానే&period;&period; à°¸‌ముద్రాల‌కు à°¤‌ళుక్కున ఐడియా మెరిసింది&period; రామారావుతో కృష్ణుడి వేషం వేయించాల‌ని అనుకున్నారు&period; కానీ&comma; దీనికి తొలుత అన్న‌గారు అంగీక‌రించ‌లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&period;&period; à°ª‌ల్లెటూరు వాడితో à°ª‌à°°‌మాత్ముడి వేష‌మా&quest; à°µ‌ద్దు à°µ‌ద్దు అన్నారట‌&period; అయితే&period;&period; à°¤‌ర్వాత‌&period;&period; రాజ‌నాలే స్వ‌యంగా అన్న‌గారికి చెపి&period;&period; మాకు à°¦‌క్క‌ని అవ‌కాశం నీకు à°¦‌క్కుతుంటే&period;&period; ఎందుకు à°µ‌ద్దంటున్నావు&period;&period; భవిష్య‌త్తు బాగుంటుంద‌ని చెప్ప‌డంతో తొలిసారి వినాయ‌చ‌వితి పౌరాణిక సినిమాలో అన్న‌గారు శ్రీకృష్ణుడి వేషం వేశారు&period; ఇక&period;&period; అక్క‌à°¡à°¿ నుంచి ఆయ‌à°¨ వెన‌క్కి తిరిగి చూసుకున్న‌ది లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts