హెల్త్ టిప్స్

పొట్ట త‌గ్గించాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయ‌డం త‌ప్పనిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట తగ్గించడం ఎలా&quest; నీళ్ళు&comma; బీరు&comma; డ్రింకులు ఎన్నో తాగటం&comma; పొట్ట ఉబ్బించుకోవడం&period; లేట్ నైట్ లో తినటం&comma; వెంటనే పడుకోవడం&comma; పొట్టకు కొవ్వు చేర్చుకోవడం&period; శరీరాకృతి పాడు చేసుకోవడంగా వుంది&period; మరి పొట్ట తగ్గాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి&period; పొట్ట వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందా&quest; సిక్స్ ప్యాక్ పొట్ట కావాలంటే పొట్ట కండరాలు బలపరచాలి&period; శరీర కొవ్వు తగ్గించాలి&period; వీపు ధృఢత్వం పొందాలి&period; శరీరం పై భాగం&comma; కింది భాగం రెండూ గట్టిపడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే మరో మార్గం లేదు&period; వీపు పిరుదులు గట్టిపడకుండా పొట్ట ఒకటే బలపరిస్తే శారీరక అసమతుల్యత ఏర్పడుతుంది&period; కనుక పొట్ట కండరాలకుగాను శరీరం మొత్తానికి వ్యాయామాలు కావలసిందే&period; అన్నిటికి మించి పొట్టకు మనం ఏ రకమైన ఆహారాలు అందిస్తున్నామనేది కూడా కాస్త గమనించాలి&period; శరీరానికి అవసరమైన ఆహారాలు అంటే కార్బోహైడ్రేట్లు&comma; ప్రొటీన్లు&comma; విటమిన్లు&comma; మినరల్స్&comma; ఎంజైమ్స్&comma; పీచు పదార్ధాలు వంటివి సమపాళ్ళలో ఇస్తూ&comma; వ్యాయామాలు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91724 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;belly-fat&period;jpg" alt&equals;"if you want to reduce belly fat you must do these " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రులందు తిన్నవెంటనే నిద్రించకండి&period; నిద్రకు మీ డిన్నర్ కు మధ్య కనీసం రెండునుండి మూడు గంటల వ్యవధి వుండేలా చూడండి&period; ప్రత్యేకించి&comma; పొట్ట కండరాలకవసరమైన వ్యాయామాలు అధికంగా చేయండి&period; వెల్లకిలాపరుండి మోకాళ్ళను ఛాతీవరకు ఆనించే వ్యాయామం ప్రతిరోజూ పది నుండి పదిహేను నిమిషాలపాటు చేస్తే చాలు&period; మీ పొట్టను మీరు నియంత్రించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts