Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నాని కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారా..?

Admin by Admin
January 29, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హీరో నేచురల్ స్టార్ నాని. ఆయన సినిమా వస్తుందంటే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా నేచురల్ గా ప్రతి ఒక్క అభిమానిని ఆకర్షించే విధంగా ఆయన ఉండటమే కాకుండా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అయితే అష్టాచమ్మా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నానిని ఈ సినిమాలో ముందుగా హీరోగా అనుకోలేదట ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అయితే ఈ సినిమాను ఒక పెద్ద ఫ్యామిలీ కి చెందిన స్టార్ హీరోతో చేయాలి అనుకున్నారట. కానీ చివరి సమయంలో మాత్రం అతనికి హ్యాండ్ ఇవ్వడంతో ఎవ్వరి ఊహలకు అందకుండా నాని ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రానికి గాను నానికి పారితోషికం కూడా ఇవ్వలేదట. ఏమి ఆశించకుండా అవకాశం రావడమే గొప్ప అన్నట్టు నాని ఈ సినిమాను పూర్తి చేశారు. ఇక అప్పటి నుంచి నాని ప్రయాణం ఎలా సాగిందో మనందరికీ తెలిసిందే. భీమిలి కబడ్డీ జట్టు, రైడ్, అలా మొదలైంది వంటి డిఫరెంట్ సినిమాలతో రాజమౌళి కంట్లో పడ్డారు నాని. దీంతో ఈగ అనే డిఫరెంట్ సినిమాతో నాని ని కొత్తగా పరిచయం చేశారు జక్కన్న. అయితే ఈ సినిమా తర్వాత అనేక ఫ్లాపులు మూటగట్టుకున్న నాని, ఇక కెరియర్ అయిపోయింది అన్న సమయంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ మూవీతో మళ్లీ సరికొత్త హిట్ అందుకున్నాడు.

do you know that nani rejected these movies

ఇక అప్పటి నుంచి నాచురల్ స్టార్ హిట్లు, ఫ్లాపులను లెక్కచేయకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే స‌రిపోదా శ‌నివారం సినిమాతో సరికొత్త లుక్ లో మన ముందుకు వ‌చ్చాడు. అయితే నాని కెరీర్లో కూడా ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసి బాధ పడ్డారట. ఆయన రిజెక్టు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయని తెలుస్తోంది. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. సుకుమారుడు, తడాకా, గుండెజారి గల్లంతయ్యిందే, ఉయ్యాల జంపాల, సుప్రీమ్, ఊపిరి, మహానటి ( ఏ ఎన్ ఆర్ పాత్ర ), జాను, శ్రీకారం.. ఇలా చాలా సినిమాల‌ను నాని వ‌దులుకోగా.. వీటిలో చాలా వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచాయి.

Tags: nani
Previous Post

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి.. ఎంత ఉంటే లోన్ ఇస్తారు..?

Next Post

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!