Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

RRR 2 లో జరగబోయేది ఇదేనా ?? ఈసారి సినిమా పార్ట్ 1 కి మించి ఉంటుందా..?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మెగా, నందమూరి అభిమానులకు RRR రూపంలో ఫీస్ట్ అందించారు దర్శకధీరుడు రాజమౌళి. ఫిక్షనల్ పిరియాడిక్ మూవీ గా రూపొందిన RRR సినిమా పాన్ ఇండియా మూవీగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సత్తాను చాటింది. RRR మూవీ రిలీజ్ అయినప్పుడు దానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా RRR సీక్వెల్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, అదే విషయాన్ని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు.

RRR రైటర్, తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ తో సీక్వెల్ కు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. గ‌తంలో చికాగోలో జరిగిన ఓ పాత్రికేయుల సమావేశంలో రాజమౌళి చేసిన వ్యాఖ్య‌లు గట్టిగా వైరల్ అయ్యాయి. నిజంగానే RRR-2 ఉంటుందని అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో సందేహం లేదు. పార్ట్ 2 ఉంటే భీమ్, సీతారామరాజు మధ్య ఘర్షణ ఉండేలా సినిమా చేసే ఛాన్స్ ఉందట.

how rrr is going to be like

RRR,1920 బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. నిజమైన స్వాతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య స్నేహం వైరం ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత కథాంశంతో తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. బాలీవుడ్ నుంచి అలియా భట్, అజయ్ దేవగన్ లతోపాటు హాలీవుడ్ నుంచి ఆలీసన్ డూడి, ఒలీవియా మోరిస్ తదితరులు నటించారు.

Tags: RRR
Previous Post

ఆ రకానికి చెందిన మిర‌ప పొడిని తీసుకుంటే హార్ట్ ఎటాక్స్ రావ‌ట‌..!

Next Post

భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!