Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి ముఖ్యపాత్ర పోషించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ హక్కులని కొన్నారు.

అందులో భాగంగా ఈ సినిమాలో ఎవరిని హీరోగా తీసుకోవాలని వంశీ ఆలోచిస్తున్నప్పుడు ఆయన నందమూరి నటసింహం బాలయ్య బాబు అయితే ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు అని భావించి బాలయ్య బాబుకి ఈ విషయం చెప్పారట. ఆయనకి ఈ సినిమా కథని కూడా చెప్పడంతో ఆయనకి కథ నచ్చింది. కానీ తనకంటే పవన్ కళ్యాణ్ కి అయితేనే ఈ కథ బాగుంటుందని బాలయ్య నిర్మాత సూర్యదేవరనాగ వంశీకి సజెస్ట్ చేశారట. ఇక ఈ కథ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లగానే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడు.

who is the first choice for bheemla nayak movie

ఇక ఈ సినిమా కథ ప్రకారం మరో ముఖ్య పాత్ర కోసం డేనియల్ శేఖర్ గా ఎవరైతే బాగుంటారని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రానా అయితే ఈ క్యారెక్టర్ కి సరిపోతాడు అని అతడిని తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో రానాకి వైఫ్ గా సంయుక్త మీనన్ ని తీసుకున్నారు. ఈ విషయం అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పాల్గొన్న సందర్భంలో వీరిద్దరి మధ్య నడిచిన డిస్కషన్ లో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మంచి సినిమాగా చెప్పవచ్చు.

Tags: bheemla nayak movie
Previous Post

RRR 2 లో జరగబోయేది ఇదేనా ?? ఈసారి సినిమా పార్ట్ 1 కి మించి ఉంటుందా..?

Next Post

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు, వాటి ధరలు ఎంతంటే ?

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.