వినోదం

Sindhu Tolani : మన్మథ హీరోయిన్‌ సింధు తులాని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sindhu Tolani &colon; చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సింధు తులాని ఆ తర్వాత తెలుగు&comma; తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది&period; తమిళంలో శింబుతో చేసిన మన్మథ సినిమాతో ఆమె యూత్ ఆడియెన్స్ కి హాట్ ఫేవరెట్ అయ్యింది&period; బక్క పలచని ఈ భామ తన అందచందాలతో ఆడియెన్స్ ని అలరించింది&period; తెలుగులో అతనొక్కడే&comma; గౌతమ్ ఎస్&period;ఎస్&period;సి&comma; హరే రామ్&comma; బతుకమ్మ సినిమాల్లో లీడ్ రోల్ లో నటించింది సింధు తులాని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక హీరోయిన్ గా కెరియర్ ముగిసింది అనుకున్న అమ్మడు వదిన&comma; అక్క పాత్రలతో అలరిస్తూ వస్తోంది&period; ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చిన సింధు తులాని అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది&period; ఆ తర్వాత ధనలక్ష్మి తలుపు తడితే&comma; చిత్రాంగద‌ సినిమాల్లోనూ నటించింది సింధు తులాని&period; ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు&period; అయితే సడెన్ గా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58831 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sindhu-tolani-1&period;jpg" alt&equals;"sindhu tolani latest photos viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొద్దుగా మారి ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది సింధు&period; దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆమె సినిమాల్లో నటించలేదు&period; ఆ టైం లో కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమ‌న్ గా మారిపోయినట్టు ఉంది&period; అందుకే గ్లామర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది&period; ఇక లేటెస్ట్ లుక్స్ తో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సింధు తులాని&period; హీరోయిన్ గా కెరియర్ ముగిసినా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సింధు కెరియర్ లో అనుకోని గ్యాప్ వచ్చే సరికి ఇలా లావెక్కిందని చెప్పొచ్చు&period; చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించడానికి ఈ అమ్మడు రెడీ అన్నట్టు హింట్ ఇస్తుందని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-58832" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sindhu-tolani&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts