Walking : వాకింగ్ చేస్తున్నారా ? అయితే రోజుకు ఎన్ని అడుగుల దూరం న‌డ‌వాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Walking &colon; వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; వాకింగ్ à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్‌&comma; బీపీ కంట్రోల్ అవుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఇంకా వాకింగ్ వల్ల à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఇది చాలా తేలిగ్గా చేసే వ్యాయామం&period; క‌నుక‌నే వైద్యులు వాకింగ్ చేయాల‌ని పేషెంట్ల‌కు సూచిస్తుంటారు&period; వాకింగ్ ను ఎవ‌రైనా ఎప్పుడైనా ఎక్క‌డైనా చేయ‌à°µ‌చ్చు&period; క‌నుక దీంతో ఎక్కువ ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13354" aria-describedby&equals;"caption-attachment-13354" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13354 size-full" title&equals;"Walking &colon; వాకింగ్ చేస్తున్నారా &quest; అయితే రోజుకు ఎన్ని అడుగుల దూరం à°¨‌à°¡‌వాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;walking&period;jpg" alt&equals;"are you doing Walking then you should know how many steps per day walk " width&equals;"1200" height&equals;"750" &sol;><figcaption id&equals;"caption-attachment-13354" class&equals;"wp-caption-text">Walking<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వాకింగ్ చేస్తాం కానీ రోజుకు ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి &period;&period; ఎంత దూరం à°¨‌à°¡‌వాలి&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; కానీ దీనికి సైంటిస్టులు ఒక సుల‌à°­‌మైన మార్గం చెబుతున్నారు&period; అదేమిటంటే&period;&period; రోజుకు 7000 అడుగులు à°¨‌డిస్తే చాలు&period;&period; బాగా వాకింగ్ చేసిన‌ట్లు అవుతుంది&period; దీంతో à°®‌నం వ్యాధుల కార‌ణంగా చ‌నిపోయే అవ‌కాశాలు 70 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; క‌నుక రోజుకు 7000 అడుగులు à°¨‌à°¡‌వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 7000 అడుగుల‌ను ఎలా లెక్కించాలి &quest; అంటే అందుకు మీ స్మార్ట్ ఫోన్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; స్మార్ట్ ఫోన్‌లో పెడోమీట‌ర్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి&period; à°¤‌రువాత మీరు వాకింగ్ చేసేట‌ప్పుడు ఆ యాప్‌ను ఓపెన్ చేసి పెట్టాలి&period; ఫోన్‌ను మీ పాకెట్‌లో ఉంచాలి&period; లేదా చేత్తో పట్టుకోవాలి&period; దీంతో ఆ యాప్ మీరు ఎన్ని అడుగులు à°¨‌డిచారో చెప్పేస్తుంది&period; లేదా స్థోమ‌à°¤ ఉంది అంటే స్మార్ట్ వాచ్ లు లేదా స్మార్ట్ బ్యాండ్‌à°²‌ను కొని à°§‌రించ‌à°µ‌చ్చు&period; వీటిని à°§‌రిస్తే ఫోన్‌ను వెంట బెట్టుకోవాల్సిన à°ª‌ని ఉండ‌దు&period; వాటిల్లోనే à°®‌నం à°¨‌డిచే అడుగుల సంఖ్య à°¨‌మోదు అవుతుంది&period; à°¤‌రువాత సుల‌భంగా దాన్ని తెలుసుకోవ‌చ్చు&period; ఆ వాచ్ లేదా బ్యాండ్‌ను యాప్ ద్వారా ఫోన్‌కు క‌నెక్ట్ చేస్తే వాటిల్లో ఉండే డేటా అంతా ఫోన్‌లోకి à°µ‌చ్చేస్తుంది&period; దీంతో ఆ డేటాను ఫోన్‌లో స్టోర్ చేయ‌à°µ‌చ్చు&period; ఇలా రోజూ వాకింగ్ చేస్తూ డేటాను సేవ్ చేస్తే&period;&period; ఫోన్‌లో à°®‌నం ఎప్పుడు కావాలంటే అప్పుడు à°®‌నం రోజుకు ఎన్ని అడుగుల దూరం à°¨‌డుస్తున్నామో సుల‌భంగా తెలిసిపోతుంది&period; కావాల‌నుకుంటే అడుగుల సంఖ్య‌ను పెంచ‌à°¡‌మో&period;&period; à°¤‌గ్గించ‌à°¡‌మో&period;&period; చేసుకోవ‌చ్చు&period; ఇలా రోజూ à°®‌నం 7000 అడుగులను సుల‌భంగా à°¨‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts