వ్యాయామం

రోజులో జాగింగ్ ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉండాల‌న్నా&comma; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాల‌న్నా&period;&period; నిత్యం వ్యాయామాలు చేయాల్సిందే&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది à°¤‌à°® ఇష్టానికి&comma; అనుకూల‌à°¤‌à°²‌కు అనుగుణంగా à°ª‌లు à°°‌కాల వ్యాయామాల‌ను నిత్యం చేస్తుంటారు&period; ఇక కొంద‌రు జిమ్‌à°²‌లో గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ సాధ‌à°¨ చేస్తుంటారు&period; అధికంగా à°¬‌రువులు ఎత్తుతూ బాగా క‌ష్ట‌à°ª‌డిపోతుంటారు&period; అయితే అన్ని వ్యాయామాల క‌న్నా జాగింగ్ చాలా మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు&period; అందుక‌ని జిమ్‌à°²‌కు వెళ్ల‌లేని వారు జాగింగ్ చేస్తే ఫిట్‌గా ఉండ‌à°µ‌చ్చ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జాగింగ్ విష‌యానికి à°µ‌స్తే చాలా మంది ఉద‌యాన్నే జాగింగ్ చేస్తుంటారు&period; కొంద‌రు సాయంత్రం వేళ్ల‌లో జాగింగ్ చేస్తుంటారు&period; అది కూడా వారి అనుకూల‌à°¤‌à°²‌ను à°¬‌ట్టే జాగింగ్ చేస్తారు&period; అయితే నిజానికి జాగింగ్‌ను ఏ à°¸‌à°®‌యంలో చేస్తే మంచిద‌నే సందేహం చాలా మందిలో ఉంది&period; ఈ క్ర‌మంలోనే అస‌లు జాగింగ్ ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసుకునేందుకు కాలిఫోర్నియా&comma; ఇజ్రాయెల్ యూనివ‌ర్సిటీ à°ª‌రిశోధ‌కులు కొంద‌రు ఇటీవ‌లే ప్ర‌యోగాలు చేశారు&period; చివ‌రికి తేలిందేమిటంటే… ఉద‌యం క‌న్నా సాయంత్రం జాగింగ్ చేస్తేనే మంచిద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68766 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jogging&period;jpg" alt&equals;"do you know what is the best time for jogging " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¦‌రు సైంటిస్టులు ట్రెడ్‌మిల్స్ పై ఎలుక‌à°²‌ను రోజులో వేర్వేరు à°¸‌à°®‌యాల్లో à°ª‌రిగెత్తించారు&period; ఈ క్ర‌మంలో ఉద‌యం క‌న్నా సాయంత్రం à°¸‌à°®‌యంలో జాగింగ్ చేసిన ఎలుక‌లే 50 శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు&period; అందువ‌ల్ల సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే&period;&period; సాయంత్రం పూట జాగింగ్ చేయ‌డం à°µ‌ల్ల ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చ‌ని&comma; అధిక à°¬‌రువు కూడా త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారని అంటున్నారు&period; క‌నుక మీలో ఎవ‌రైనా ఉద‌యం జాగింగ్ చేస్తుంటే&period;&period; సాయంత్రానికి మార్చి చూడండి&period;&period; తేడా à°µ‌స్తే అదే కంటిన్యూ చేయండి&period; ఏది ఏమైనా&period;&period; జాగింగ్ చేయ‌డం మాత్రం à°®‌రిచిపోకండి&period;&period; ఆరోగ్య‌మే à°®‌హాభాగ్యం క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts