Belly Fat : ఈ 3 వ్యాయామాల‌ను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని అధిక à°¬‌రువు à°¸‌మస్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; దీంతో అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు చాలా మంది à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; అయితే కొంద‌రు అధికంగా à°¬‌రువు ఉండ‌రు&period; కానీ వారికి పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు అధికంగా ఉంటుంది&period; దీంతో à°¶‌రీరం అంద విహీనంగా క‌నిపిస్తుంది&period; అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాల‌కు ఒక‌టి చొప్పున క‌నీసం 15 నిమిషాల పాటు చేయాలి&period; దీంతో ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా à°¸‌రే క‌రిగిపోతుంది&period; పొట్ట భాగం అందంగా మారుతుంది&period; పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు అధికంగా ఉన్న‌వారు ఈ మూడు వ్యాయామాల‌ను రోజూ à°¤‌ప్ప‌క చేయాల్సి ఉంటుంది&period; దీంతో నెల రోజుల్లోనే à°«‌లితం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9299" aria-describedby&equals;"caption-attachment-9299" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9299 size-full" title&equals;"Belly Fat &colon; ఈ 3 వ్యాయామాల‌ను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి&period;&period; ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా క‌రిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;belly-fat-2&period;jpg" alt&equals;"practice these 3 exercises to reduce Belly Fat " width&equals;"1200" height&equals;"758" &sol;><figcaption id&equals;"caption-attachment-9299" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>వ్యాయామం &&num;8211&semi; 1<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేల‌పై వెల్ల‌కిలా à°ª‌డుకోవాలి&period; చేతుల‌ను వీపు కింద పెట్టాలి&period; కాళ్ల‌ను à°¦‌గ్గ‌à°°‌గా చేసి నిలువుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి&period; ఈ భంగిమ‌లో 5 సెక‌న్ల పాటు ఉండాలి&period; à°¤‌రువాత కాళ్ల‌ను కొద్దిగా కింద‌కు వంచాలి&period; 60 డిగ్రీల కోణంలో పెట్టాలి&period; à°®‌ళ్లీ ఈ భంగిమ‌లోనూ 5 సెక‌న్ల పాటు ఉండాలి&period; అనంత‌రం కాళ్ల‌ను ఇంకాస్త కొద్దిగా కింద‌కు వంచాలి&period; ఇప్పుడు 30 డిగ్రీల కోణంలో కాళ్ల‌ను పెట్టాలి&period; à°®‌ళ్లీ 5 సెక‌న్ల పాటు ఉండాలి&period; ఇలా చేశాక కాళ్ల‌ను కింద‌కు దించి à°¯‌థావిధిగా నేల‌పై ఉంచాలి&period; ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి&period; రోజూ చేస్తుంటే అల‌వాటు అవుతుంది&period; దీంతో ఎక్కువ సార్లు చేయ‌గ‌లుగుతారు&period; వీలుంటే à°¸‌à°®‌యాన్ని పెంచుతూ పోవాలి&period; రోజూ క‌నీసం 10 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేసేలా ప్లాన్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాయామం à°µ‌ల్ల పొత్తి క‌డుపుపై ఒత్తిడి బాగా à°ª‌డుతుంది&period; అక్క‌à°¡à°¿ కండ‌రాల్లో క‌à°¦‌లిక à°µ‌స్తుంది&period; ఆ భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది&period; దీంతో పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9298" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;belly-fat-asana&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"605" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>వ్యాయామం &&num;8211&semi; 2<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన వ్యాయామం లాగే ఇది కూడా ఉంటుంది&period; కాక‌పోతే కాళ్ల‌ను 60 డిగ్రీల కోణంలో ఉంచిన‌ప్పుడు వాటిని à°¦‌గ్గ‌à°°‌గా పెట్టి గాల్లోనే సైకిల్ తొక్కిన‌ట్లు తొక్కాలి&period; 5 సెక‌న్ల నుంచి 10 సెక‌న్ల పాటు చేశాక కాళ్ల‌కు కింద‌కు దించాలి&period; à°®‌ళ్లీ కాళ్ల‌ను పైకి లేపి అలాగే చేయాలి&period; ఒక్కో కాలుతోనూ దీన్ని చేయ‌à°µ‌చ్చు&period; ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి&period; క‌ష్టంగా ఉంద‌నుకుంటే ఆరంభంలో 2-3 నిమిషాలు చేయ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత à°¸‌à°®‌యాన్ని పెంచుతూ పోవాలి&period; క‌నీసం రోజుకు 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి&period; దీని à°µ‌ల్ల కూడా పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9297" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;yoga-cycle-pose&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>వ్యాయామం &&num;8211&semi; 3<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం 1 లో చెప్పిన‌ట్లే నేల‌పై వెల్ల‌కిలా à°ª‌డుకుని చేతుల‌ను వీపు కింద ఉంచాలి&period; అనంత‌రం కాళ్ల‌ను కొద్దిగా పైకి లేపి 60 డిగ్రీల కోణంలో ఉంచాలి&period; ఈ భంగిమ‌లో కాళ్ల‌ను à°¦‌గ్గ‌à°°‌గా పెట్టి వాటిని ఒకేసారి గుండ్రంగా చ‌క్రం తిప్పిన‌ట్లు తిప్పాలి&period; ముందుగా కుడివైపు నుంచి ఎడ‌à°®‌కు à°¤‌రువాత ఎడ‌à°® వైపు నుంచి కుడివైపుకు కాళ్ల‌ను తిప్పాలి&period; ఇలా 5 సెక‌న్ల పాటు చేయాలి&period; దీన్ని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల à°µ‌à°°‌కు చేసేలా ప్లాన్ చేసుకోవాలి&period; ఈ వ్యాయామం à°µ‌ల్ల కూడా పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9296" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;belly-fat-asana-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూడు వ్యాయామాల‌ను రోజూ క‌నీసం 5 నిమిషాల చొప్పున ఆరంభంలో 15 నిమిషాలు చేయాలి&period; à°¤‌రువాత à°¸‌à°®‌యం పెంచుతూ ఒక్కో వ్యాయామాన్ని క‌నీసం 10 నిమిషాల పాటు చేసేలా ప్లాన్ చేయాలి&period; దీంతో 30 నిమిషాల పాటు వీటిని చేయాల్సి ఉంటుంది&period; ఇలా చేస్తుండ‌డం à°µ‌ల్ల కేవ‌లం ఒక్క నెల రోజుల్లోనే పొట్ట చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గిపోతుంది&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period; అలాగే అధిక à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts