ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి.. దోమలు పారిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అసలే వర్షాకాలం&period; ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వ్యాధి వస్తుందో తెలియదు&period; అనారోగ్యాలకు ఈ సీజన్‌ పుట్టినిల్లు&period; అందువల్ల మిగిలిన సీజన్ల కన్నా ఈ సీజన్‌లోనే కాస్తంత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి&period; ముఖ్యంగా దోమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి&period; దోమలు కుట్టకుండా చూసుకోవాలి&period; వాటిని తరిమేసే ఏర్పాటు చేయాలి&period; ఈ క్రమంలోనే కింద తెలిపిన మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు పారిపోతాయి&period; మరి ఆ మొక్కలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5723 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;mosquito&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; సిట్రొనెల్లా గ్రాస్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమలను తరిమికొట్టడంలో ఈ గ్రాస్‌ బాగా పనిచేస్తుంది&period; దీన్నే లెమన్‌ గ్రాస్‌ అని లేదా నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు&period; నిమ్మలాగే ఈ ఆకులు వాసన వస్తాయి&period; ఆ వాసన దోమలను తరిమేస్తుంది&period; దీన్ని ఇంట్లో పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5728 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;citronella-grass&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"498" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; తులసి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి మొక్కలను ఇంట్లోనూ పెంచుకోవచ్చు&period; దీని వల్ల దోమలు&comma; ఈగలు పారిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5727 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;holy-basil&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"495" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; బంతి పూల మొక్క<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంతి పువ్వుల మొక్కలు మన తోటలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి&period; కానీ వాటిని ఇంట్లో పెడితే దోమలను తరిమికొట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5726 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;marigold&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"495" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజ్‌మేరీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజ్ మేరీ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది&period; దీన్ని మసాలా దినుసులతోపాటు వంటల్లో వేస్తుంటారు&period; ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఉండే దోమలను తరిమికొట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5725 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;rosemary&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; పుదీనా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా మొక్కలు సహజసిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్‌à°² మాదిరిగా పనిచేస్తాయి&period; వీటిని ఇంట్లో పెంచుకుంటే దోమలు పారిపోతాయి&period; దోమలు కుట్టకుండా జాగ్రత్త పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5724 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;mint&period;jpg" alt&equals;"ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి&period;&period; దోమలు పారిపోతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts