8 Mistakes We Do Daily : రోజూ ఉదయం లేవగానే మనం చేసే 8 తప్పులు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">8 Mistakes We Do Daily &colon; నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా à°ª‌నులు చేస్తారు&period; కొంద‌రు బెడ్ కాఫీ లేదా టీతో ఉద‌యాన్ని ఆరంభిస్తే కొంద‌రు లేవ‌గానే ఫోన్ తీసుకుని à°¤‌à°®‌కు à°µ‌చ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు&period; సోష‌ల్ యాప్స్‌లో పోస్టుల‌ను చూస్తారు&period; à°¤‌à°® పోస్టుల‌కు à°µ‌చ్చిన కామెంట్లు&comma; లైక్‌లు లెక్కిస్తారు&period; ఇక à°®‌రికొంద‌రు అయితే స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో మునిగిపోతారు&period; అయితే నిజానికి ఇవేవీ కూడా మంచి అల‌వాట్లు కాదు&period; కానీ నిత్యం వీటిని చాలా మంది పాటిస్తుంటారు&period; అయితే ఇవే కాకుండా ఉద‌యాన్నే చాలా మంది పాటించే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి&period; వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చాలా మంది ఉద‌యం స్నానం చేస్తారు కానీ కొంద‌రు చేయ‌రు&period; సాయంత్రం చేస్తారు&period; కానీ అలా ఉండ‌రాదు&period; క‌చ్చితంగా ఉద‌యాన్నే స్నానం చేయాలి&period; సాయంత్రం మీ ఇష్టం&period; కానీ ఉద‌యం స్నానం చేయ‌డం మాత్రం à°®‌రువ‌రాదు&period; దీంతో మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంది&period; కొత్త ఐడియాలు వస్తాయి&period; à°ª‌నిలో యాక్టివ్‌గా ఉంటారు&period; రోజంతా ఉల్లాసంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39897" aria-describedby&equals;"caption-attachment-39897" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39897 size-full" title&equals;"8 Mistakes We Do Daily &colon; రోజూ ఉదయం లేవగానే మనం చేసే 8 తప్పులు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;toothpaste-and-coffee&period;jpg" alt&equals;"8 Mistakes We Do Daily they are not good for health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39897" class&equals;"wp-caption-text">8 Mistakes We Do Daily<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చాలా మంది ఉద‌యాన్నే వేడి నీటి స్నానం చేస్తారు&period; కానీ అలా చేయ‌కూడ‌దు&period; ఎందుకంటే వేడి నీరు à°¶‌రీరానికి రిలాక్సేష‌న్ ఇస్తుంది&period; దీంతో ఆఫీస్‌లో చురుగ్గా ఉండ‌లేరు&period; నిద్ర à°µ‌స్తుంది&period; క‌నుక ఉద‌యం వేడి నీటి స్నానం చేయ‌రాదు&period; చ‌న్నీళ్లు చేస్తేనే మంది&period; దీని à°µ‌ల్ల చ‌ర్మం పొడిగా మార‌కుండా ఉంటుంది&period; మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది&period; అలాగే రోజూ ఉద‌యాన్నే చ‌న్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి 4 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; క‌నుక ఉద‌యం పూట ఎవ‌రైనా చ‌న్నీళ్ల స్నాన‌మే చేయాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే సాయంత్రం వేడి నీళ్ల‌తో స్నానం చేయ‌à°µ‌చ్చు&period; ఎలాగూ అప్పుడు పనేమీ ఉండ‌దు&period; రాత్ర‌వుతుంది&comma; à°ª‌డుకుంటారు&period; క‌నుక అప్పుడు వేడి నీటి స్నానం చేసినా ఏమీ కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నేటి à°¤‌రుణంలో చాలా మందిపై సోష‌ల్ మీడియా ప్ర‌భావం à°ª‌డుతోంది&period; ఉద‌యం నిద్ర లేవ‌గానే బెడ్ మీద‌నే ఉండి ఫోన్‌ను ఓపెన్ చేసి ముందుగా సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తారు&period; ఎవ‌రెవ‌రు ఏమేం పోస్టులు పెట్టారు&comma; కామెంట్లు ఏం చేశారు&comma; వైర‌ల్ న్యూస్ ఏం à°µ‌చ్చింది&period;&period; à°¤‌దిత‌à°° అంశాల‌ను ఫోన్ల‌లో చెక్ చేసి గానీ బెడ్ మీద నుంచి లేవ‌రు&period; అయితే ఇలా చేయ‌కూడ‌దు&period; దానికి à°¬‌దులుగా ఉద‌యం నిద్ర లేవ‌గానే ఉత్సాహాన్నిచ్చే సంగీతం విన‌డం&comma; ఇంట్లోని కుటుంబ à°¸‌భ్యుల‌తో గ‌à°¡‌à°ª‌డం&comma; మీకు à°¨‌చ్చిన బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని తిన‌డం వంటి à°ª‌నులు చేస్తే యాక్టివ్‌గా ఉంటారు&period; రోజు మొత్తానికి కావ‌ల్సిన యాక్టివ్‌నెస్ ఇలా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-39898" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;bed&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°®‌à°¨‌కు అనేక à°°‌కాల రంగు రంగుల దుస్తులు ఉంటాయి&period; దీంతో రోజూ ఏ డ్రెస్ వేసుకోవాలా అని అందుకోసం టైం వేస్ట్ చేస్తుంటాం&period; అయితే అలా కాకుండా ఒకే రంగుకి చెందిన దుస్తులను రోజూ వేసుకుంటే మంచిది&period; దీంతో ఏం డ్రెస్ వేసుకోవాలి అని టైం వేస్ట్ చేసే అవ‌కాశం ఉండ‌దు&period; రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకుంటారు క‌నుక వాటికి పెద్ద‌గా à°¡‌బ్బులు కూడా వెచ్చించ‌రు&period; దీంతో టైం&comma; à°¡‌బ్బు రెండూ ఆదా అవుతాయి&period; చాలా మంది ప్ర‌ముఖులు à°®‌à°¨‌కు రోజూ ఒకే దుస్తుల్లో క‌నిపించ‌డానికి వెనుక ఉన్న కార‌ణం ఇదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఉద‌యాన్నే ఫ్యాట్స్‌&comma; ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవాలి&period; వీటి à°µ‌ల్ల à°¶‌క్తి బాగా à°µ‌స్తుంది&period; రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటారు&period; అలా కాకుండా పిండి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆహారం తింటే à°¶‌రీరంలో గ్లూకోజ్ లెవ‌ల్స్ పెరిగి ఇన్సులిన్ ఎక్కువ‌వుతుంది&period; అది à°¤‌గ్గుముఖం à°ª‌ట్టే సంద‌ర్భంలో ఆక‌లి బాగా వేస్తుంది&period; నీర‌సంగా మారుతారు&period; క‌నుక ఉద‌యం ఫ్యాట్స్‌&comma; ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారం తింటే మంచిది&period; దీంతో అవి అంత త్వ‌à°°‌గా జీర్ణం కావు&comma; క‌నుక త్వ‌à°°‌గా ఆక‌లి వేయ‌దు&period; దీనికి తోడు వాటి ద్వారా అందే à°¶‌క్తి కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది రోజు మొత్తానికి కావ‌ల్సిన యాక్టివ్‌నెస్‌ను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-39899" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;food&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజు మొత్తంలో ఆహారం ఎప్పుడు తీసుకున్నా ఆహారం తిన్నాక ఒక గ్లాస్ నీటితో నోటిని పుక్కిలించి à°®‌రీ క‌డుక్కోవాలి&period; దీంతో ఆహార à°ª‌దార్థాల్లో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం దంతాలు&comma; నోటిపై à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; దీంతో దంతాలు సంర‌క్షింప‌à°¬‌à°¡‌తాయి&period; నోరు దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంది&period; అలాగే రోజూ రెండు సార్లు బ్ర‌ష్ చేయాలి&period; రాత్రి పూట తిన్నాక 30 నిమిషాలు ఆగిన à°¤‌రువాత బ్ర‌షింగ్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p>7&period; చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే ఖాళీ క‌డుపుతో కాఫీ తాగుతారు&period; కానీ అలా చేయ‌రాదు&period; ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య‌లు పెరుగుతాయి&period; క‌నుక ఉద‌యం నిద్ర లేచాక కాఫీ తాగేందుకు క‌నీసం 4 గంట‌à°² పాటు వేచి ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఆ à°¤‌రువాతే కాఫీ తాగాల‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-39900" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;coffee&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; చాలా మంది ఉద‌యం నిద్ర లేచాక బెడ్‌ను à°¸‌ర్ద‌రు&period; అలాగే ఉంచుతారు&period; బెడ్‌పై దిండ్లు&comma; బెడ్ షీట్లు అలాగే చిందవంద‌à°°‌గా ఉంటాయి&period; ఇలా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే తేమ బెడ్‌షీట్లు&comma; దిండ్ల నుంచి అంత త్వ‌à°°‌గా ఆవిరి కాదు&period; దీంతో వాటిపై బాక్టీరియా చేరేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఉద‌యం నిద్ర లేవ‌గానే బెడ్‌ను నీట్‌గా à°¸‌ర్దాలి&period; బెడ్‌షీట్లు&comma; దిండ్ల‌ను à°¸‌ర్దుకోవాలి&period; వాటిని బెడ్‌పై చింద‌à°° వంద‌à°°‌గా వేయ‌రాదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts