ఆకుకూరలు.. ఆయుర్వేద ఉపయోగాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి&period; సాధారణంగా చాలా మంది ఆకుకూరలను తినేందుకు ఇష్టపడరు&period; కానీ తినాల్సినవే అవి&period; రోజూ ఆహారంలో ఆకుకూరలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; శరీరానికి పోషణ లభిస్తుంది&period; ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2393 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;akukooralu&period;jpg" alt&equals;"aku kooralu ayurveda upayogalu " width&equals;"650" height&equals;"400" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; బచ్చలికూర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలికూరను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది&period; వేడి తగ్గుతుంది&period; కనుక వేసవిలో దీన్ని తప్పకుండా తీసుకోవాలి&period; ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది&period; కనుక బచ్చలికూరను తింటే మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; పాలకూర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో వాత&comma; పిత్త&comma; కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల వల్లే మనకు అనేక అనారోగ్యాలు సంభవిస్తుంటాయి&period; అయితే పాలకూరను తీసుకుంటే ఆ మూడు దోషాలు సమతుల్యం అవుతాయి&period; దీంతో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; కరివేపాకు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్‌ను అదుపు చేయడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది&period; రోజుకు 10 ఆకులను పరగడుపునే తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది&period; కంటి చూపు మెరుగు పడుతుంది&period; కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది&period; కూరల్లో దీన్ని తీసిపారేస్తారు&period; కానీ కరివేపాకులను తినాలి&period; నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు&period; ఎలా తీసుకున్నా ప్రయోజనాలే కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; తోటకూర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి&period; అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; క్యాన్సర్లు రాకుండా ఉంటాయి&period; అనేక పోషకాలు లభిస్తాయి&period; అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటుంటే త్వరగా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొత్తిమీర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్తమా సమస్యతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతగానో మేలు చేస్తుంది&period; దీన్ని నిత్యం తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది&period; అలాగే జీర్ణ సమస్యలు ఉండవు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; పుదీనా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తాన్ని శుద్ధి చేయడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది&period; దీన్ని నేరుగా నమిలి తినవచ్చు&period; పచ్చడి చేసుకోవచ్చు&period; రసం రూపంలోనూ తీసుకోవచ్చు&period; పుదీనా వల్ల నోటి సమస్యల&comma; జీర్ణ సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; గోంగూర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూరను తినడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది&period; రక్తహీనత సమస్య తగ్గుతుంది&period; గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">8&period; వేపాకు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత వేపాకును రోజూ పరగడుపునే తినాలి&period; దీని వల్ల షుగర్‌ తగ్గుతుంది&period; శ్లేష్మం&comma; నోటి దుర్వాసన&comma; దంత సమస్యలు&comma; కడుపులో పురుగులు వంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">9&period; దానిమ్మ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ ఆకులను బాగా దంచి చిన్న చిన్న మాత్రలుగా చేసి తింటుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">10&period; సునాముఖి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని చారులో వేసి వండుకుని సేవిస్తే మలబద్దకం ఉండదు&period; గ్యాస్‌ సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">11&period; కంది<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంది ఆకులను బాగా నూరి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts