ద‌గ్గు స‌మ‌స్య బాధిస్తుందా ? వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌గ్గు అనేది à°¸‌à°¹‌జంగా ఎవ‌రికైనా à°µ‌స్తూనే ఉంటుంది&period; సీజ‌న్లు మారిన‌ప్పుడు చేసే జ‌లుబుతోపాటు à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; ఇక కొంద‌రికి అల‌ర్జీలు&comma; బాక్టీరియా&comma; వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల à°µ‌ల్ల కూడా à°¦‌గ్గు వస్తుంటుంది&period; అయితే à°¦‌గ్గుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే à°¦‌గ్గును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-524 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;daggu-samasyaku-theesukovalsina-aharalu-1024x690&period;jpg" alt&equals;"daggu samasyaku theesukovalsina aharalu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">తేనె&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల‌ తేనె&comma; 1 టీస్పూన్‌ నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌లిపి తాగితే à°¦‌గ్గు వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; లేదా హెర్బ‌ల్ టీలో తేనె క‌లిపి తాగినా à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; తేనెలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గును వెంట‌నే à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ప్రొ à°¬‌యోటిక్స్‌&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రొ à°¬‌యోటిక్స్ అనేవి చిన్న‌పాటి మైక్రో ఆర్గానిజంలు&period; అంటే à°®‌à°¨ à°¶‌రీరాన్ని à°°‌క్షించే మంచి సూక్ష్మ జీవులు అని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే పాలు&comma; పాల సంబంధ ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ఈ ప్రొ à°¬‌యోటిక్స్ పెరుగుతాయి&period; దీంతో శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్‌&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌గ్గును à°¸‌à°®‌ర్థ‌వంతంగా నివారించ‌డంలో పైనాపిల్ బాగా à°ª‌నిచేస్తుంది&period; కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు&period; పైనాపిల్ పండ్ల‌లో బ్రొమెలెయిన్ అన‌à°¬‌డే ఎంజైమ్ ఉంటుంది&period; ఇది à°¦‌గ్గును à°¤‌గ్గిస్తుంది&period; à°¦‌గ్గు బాగా ఉన్న వారు పైనాపిల్ ముక్క‌లు రెండింటిని తిని కొద్దిగా నీరు తాగాలి&period; ఇలా రోజుకు 3 సార్లు చేస్తే à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకుల్లో అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఇవి గొంతు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; మ్యూక‌స్‌ను క‌రిగించి శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌మనాన్ని క‌లిగిస్తాయి&period; పుదీనా ఆకుల‌తో à°¤‌యారు చేసే టీని తాగాలి&period; లేదా పుదీనా ఆకుల‌ను బాగా à°®‌రిగిన నీటిలో వేసి ఆ నీటిని ఆవిరిప‌ట్టాలి&period; అలా కాక‌పోతే 3 లేదా 4 చుక్క‌à°² పుదీనా ఆయిల్‌ను గోరు వెచ్చ‌ని నీటిలో క‌లుపుకుని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అల్లం à°°‌సం&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; ఇవి గొంతు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; అల్లం à°°‌సంను నేరుగా కొంత మోతాదులో తాగినా లేదా చిన్న అల్లం ముక్క‌ను తింటున్నా లేదా అల్లం టీ తాగినా à°¦‌గ్గు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts