గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో క‌లిగే అద్భుత‌మైన‌ ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌గ‌డ్డిని à°®‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు&period; గోధుమ‌à°²‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది&period; కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది&period; అయితే గోధ‌à°®‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ à°²‌భిస్తుంది&period; దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి&period; ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-522 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;godhuma-gaddi-juice-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"godhuma gaddi juice benefits in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సూప‌ర్ ఫుడ్‌&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు&period; ఎందుకంటే దీంట్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఐర‌న్‌&comma; కాల్షియం&comma; ఎంజైమ్‌లు&comma; మెగ్నిషియం&comma; ఫైటో న్యూట్రియెంట్లు&comma; 17 à°°‌కాల అమైనో యాసిడ్లు&comma; విట‌మిన్‌లు ఎ&comma; సి&comma; ఇ&comma; కె&comma; బి కాంప్లెక్స్‌&comma; క్లోరోఫిల్‌&comma; ప్రోటీన్లు ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి సంపూర్ణ పోష‌à°£ క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విష à°ª‌దార్థాలు&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది&period; వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ ప్ర‌క్రియ‌కు&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌గ‌డ్డిలో అనేక ఎంజైమ్‌లు ఉంటాయి&period; ఇవి à°®‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అందువ‌ల్ల అజీర్ణ à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; అలాగే à°®‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం సుల‌భంగా గ్ర‌హించ‌గ‌లుగుతుంది&period; దీంతోపాటు గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మెట‌బాలిజం&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం à°µ‌ల్ల శరీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీంతో à°¶‌రీరం క్యాల‌రీల‌ను వేగంగా ఖ‌ర్చు చేస్తుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూసే వారికి ఇది ఉత్త‌à°® ఆహారంగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్‌&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను నిత్యం తాగ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గి&comma; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; స్థాయిలు పెరుగుతాయి&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గ‌డ్డిలో ఉండే పోష‌కాలు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; à°¶‌రీరానికి à°¶‌క్తిని అందిస్తాయి&period; బీపీని à°¤‌గ్గిస్తాయి&period; ఎర్ర à°°‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచుతాయి&period; దీంతో à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; రక్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అయితే గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను తీసుకోరాదు&period; ఇక దీన్ని తీసుకున్నాక వికారం&comma; à°¤‌à°²‌నొప్పి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; జ్వ‌రం వంటి à°²‌క్ష‌ణాలు కనిపిస్తే ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం ఆపేయాలి&period; కొంద‌రికి ఈ జ్యూస్ à°ª‌à°¡‌దు&period; అందువ‌ల్ల ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జ్యూస్‌ను తీసుకోవ‌డం మానేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను నిత్యం 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు&period; పొడి అయితే ఒక టీస్పూన్ పొడిని 250 ఎంఎల్ నీటిలో క‌లిపి తీసుకుంటే మంచిది&period; అయితే దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు వైద్యుల à°¸‌à°²‌హా మేర‌కు గోధుమ గ‌డ్డిని వాడుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts