Coffee : కాఫీ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee &colon; కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాట్ పానీయాలలో ఒకటిగా ఖ్యాతిని కలిగి ఉంది&period; అందువల్ల ఈ పానీయం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది&period; పనిలో కఠినమైన ఒత్తిడి నుంచి కాఫీ à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; కాఫీని రోజూ తాగ‌డం à°µ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"wp-image-6298 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;coffee&period;jpg" alt&equals;"Coffee &colon; కాఫీ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయో తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"669" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నిత్యం చాలా మంది ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతుంటారు&period; అలాంటి వారు కాఫీని తాగితే ఒత్తిడి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; మూడ్ మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కాఫీ తాగ‌డం à°µ‌ల్ల వృద్ధాప్యంలో à°µ‌చ్చే డిమెన్షియా&comma; అల్జీమ‌ర్స్‌&comma; పార్కిన్స‌న్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; క్రమం తప్పకుండా కాఫీని తాగడం వలన హార్మోన్ ఎపినెఫ్రిన్ పెరుగుతుంది&period; ఇది శారీరక పనితీరు&comma; కండరాల బలాన్ని మెరుగు à°ª‌రుస్తుంది&period; మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతుంది&period; à°¶‌క్తి స్థాయిల‌ను పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కాఫీలో మెగ్నీషియం&comma; మాంగనీస్&comma; విటమిన్ బి అధికంగా ఉంటాయి&period; ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కాఫీ తాగ‌డం à°µ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ దీన్ని రోజుకు 2 నుంచి 4 క‌ప్పుల à°µ‌à°°‌కు మాత్ర‌మే తాగాలి&period; అధికంగా తాగితే అనర్థాలు సంభ‌విస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts