హెల్త్ టిప్స్

షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ మూడు విష‌యాల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది&period; భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు&period; షుగర్ కారణంగా వచ్చే ఇతర అనారోగ్యాలకి గురవుతున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు&period; ఐతే షుగర్ వ్యాధికి కారణం చక్కెర పదార్థాలని ఎక్కువగా తీసుకోవడమే నమ్ముతారు&period; అది నిజమే అయినప్పటికీ అదొక్కటే కారణం కూడా కాదని వైద్యులు చెబుతున్నారు&period; అస్తవ్యస్త జీవన విధానం కూడా చక్కెర వ్యాధి పెరగడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి జీవన విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు&period; జీవన విధానంలో భోజనంలో మార్పులు&comma; నిద్రలేకపోవడం&comma; సరైన సమయానికి తిండిలేకపోవడం వంటి వాటి కారణంగా షుగర్ వ్యాధి విజృంభిస్తుందని వాటిని మార్చుకుంటే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు&period; ముందుగా సరైన సమయంలో భోజనం చేయాలి&period; ఆకలి అవుతున్నపుడే ఆహారం తీసుకోవడం ఉత్తమం&period; ఆకలి పూర్తిగా చచ్చిపోయిన తర్వాత తినకూడదు&period; అలాగే బిస్కట్స్&comma; మప్ఫిన్స్&comma; కుకీస్ వంటి వాటిలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి&period; వాటి వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diabetes-2-1&period;jpg" alt&equals;"diabetics follow these 3 tips to control it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం ఖచ్చితంగా చేయాలి&period; చాలామంది ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు&period; కానీ వ్యాయామం వల్ల శరీరంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది&period; సరైన నిద్ర&period; నిద్రలేమి వల్ల ఎక్కడ లేని జబ్బులన్నీ చుట్టుకుంటాయి&period; ఎంత పనిచేసామన్నది ముఖ్యం కాదు&comma; కొంతైనా విశ్రాంతి తీసుకున్నావా లేదా అన్నదే ముఖ్యం&period; విశ్రాంతి లేకుండా పనిచేస్తే విరామం లేని జబ్బులు వచ్చి చేరతాయి&period; ఈ మూడు విషయాలని జాగ్రత్తగా పాటిస్తే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts