హెల్త్ టిప్స్

రాత్రి పూట వీటిని తింటే ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావట్లేదా…&quest; అయితే నిద్రపోయే ముందు వీటిని తీసుకోండి&period; దీనితో మీరు చక్కగా నిద్ర పోవచ్చు&period; మరి ఆలస్యమెందుకు పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి… రాత్రిపూట నిద్ర పోయే ముందు రోస్ట్ చేసిన బాదం ని తీసుకోండి&period; బాదం ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి&period; ప్రతి రోజు తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వంటివి చేరవు&period; అలానే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి&period; దీనిలో మెగ్నీషియం కలిగి ఉండడం వల్ల మంచి నిద్ర వస్తుంది&period; దీనిలో ఉండే మెలటోనిన్ మంచి నిద్రకు సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి లో సెరటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి&period; వీటి మూలానా నిద్ర బాగా పడుతుంది&period; కాబట్టి రోజూ పడుకునే ముందు కివి తీసుకోవడం చాలా మంచిది&period; వాల్ నట్స్ లోని కొన్ని ప్రాపర్టీస్ మంచి నిద్ర పట్టడానికి దోహదపడతాయి&period; మెలటోనిన్ మరియు హెల్ది ఫ్యాట్స్ దీనిలో ఉండడం వల్ల బాగా నిద్ర పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77953 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sleep-1-1&period;jpg" alt&equals;"take these foods at night for good night sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది&period; అన్నం లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మంచి నిద్ర పడుతుంది&period; పాలు పెరుగు వంటివి తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts