Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ మూడు విష‌యాల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

Admin by Admin
March 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. షుగర్ కారణంగా వచ్చే ఇతర అనారోగ్యాలకి గురవుతున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఐతే షుగర్ వ్యాధికి కారణం చక్కెర పదార్థాలని ఎక్కువగా తీసుకోవడమే నమ్ముతారు. అది నిజమే అయినప్పటికీ అదొక్కటే కారణం కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. అస్తవ్యస్త జీవన విధానం కూడా చక్కెర వ్యాధి పెరగడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు.

అందుకే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి జీవన విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు. జీవన విధానంలో భోజనంలో మార్పులు, నిద్రలేకపోవడం, సరైన సమయానికి తిండిలేకపోవడం వంటి వాటి కారణంగా షుగర్ వ్యాధి విజృంభిస్తుందని వాటిని మార్చుకుంటే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ముందుగా సరైన సమయంలో భోజనం చేయాలి. ఆకలి అవుతున్నపుడే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆకలి పూర్తిగా చచ్చిపోయిన తర్వాత తినకూడదు. అలాగే బిస్కట్స్, మప్ఫిన్స్, కుకీస్ వంటి వాటిలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.

diabetics follow these 3 tips to control it

వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ వ్యాయామం వల్ల శరీరంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. సరైన నిద్ర. నిద్రలేమి వల్ల ఎక్కడ లేని జబ్బులన్నీ చుట్టుకుంటాయి. ఎంత పనిచేసామన్నది ముఖ్యం కాదు, కొంతైనా విశ్రాంతి తీసుకున్నావా లేదా అన్నదే ముఖ్యం. విశ్రాంతి లేకుండా పనిచేస్తే విరామం లేని జబ్బులు వచ్చి చేరతాయి. ఈ మూడు విషయాలని జాగ్రత్తగా పాటిస్తే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.

Tags: Diabetes
Previous Post

రాత్రి పూట నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఈ సూచ‌న‌లు పాటించండి..!

Next Post

బొప్పాయిని రోజూ డైట్‌లో చేర్చుకుంటే ఎన్ని లాభాలో..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.