హెల్త్ టిప్స్

పచ్చిపాలు తాగే అలవాటు ఉందా? అసలు మంచిది కాదట!

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను ఒక ఆహారంగా భావిస్తారు&period; ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి&period; కావున పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి&period; అందుకే చాలామంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం వీటిని తాగాలని సూచిస్తారు&period; పాలను వివిధ రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తారు&period; కొంతమంది శరీర దృఢత్వం కోసం నేరుగా వాటిని తాగుతారు&period; లేదా పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తింటారు&period; అయితే చాలామంది పెద్దలు పచ్చిపాలను తాగడం మంచికాదని చెబుతున్నారు&period; పచ్చిపాలను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చిపాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజమేనని ఆరోగ్య నిపుణులు అంటుంటారు&period; ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికాస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం&comma; పచ్చిపాలలో ఎస్చేరీచియ కోలా&comma; లిస్టేరియా&comma; సాల్మోనెల్ల మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయని&comma; ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71739 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk-1-1&period;jpg" alt&equals;"drinking raw milk is very unhealthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా వీరేచనాలు&comma; కీళ్ల నొప్పులు&comma; డిహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; పశువుల నుంచి నేరుగా పాలను తీసినప్పుడు పొదుగులో కొన్ని రకాల కలుషిత పదార్థాలు పాలలో కలుస్తాయని&comma; వీటిని నేరుగా తాగడం ద్వారా శరీరానికి హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు&period; అందుకే పాలను మరిగించిన తరువాతే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts