Dry Fruits For Sleep : రాత్రి పూట ఇవి తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruits For Sleep &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌à°¸‌రం&period; à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరానికి&comma; అవ‌à°¯‌వాల‌కు à°¤‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌డం à°µ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌గినంత నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; బీపీ à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరం à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; ఇలా అనేక à°°‌కాల ప్ర‌యోజనాల‌ను à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; అయితే à°¤‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; సాధార‌ణంగా à°®‌నం à°ª‌ని చేసేట‌ప్పుడు à°®‌à°¨ à°¶‌రీర అవ‌à°¯‌వాలు ఎక్కువ‌గా à°ª‌ని చేయాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అవ‌à°¯‌వాలు ఎక్కువ‌గా à°ª‌ని చేయ‌డం à°µ‌ల్ల వాటి సామ‌ర్థ్యం&comma; à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; ఈ అవ‌à°¯‌వాలు తిరిగి à°ª‌ని చేయాలంటే వీటికి విశ్రాంతిని ఇవ్వ‌డం చాలా అవ‌à°¸‌రం&period; రోజూ à°®‌నం 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్రించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీర అవ‌à°¯‌వాల‌కు à°¤‌గినంత విశ్రాంతి à°²‌భిస్తుంది&period; దీంతో à°®‌నం తిరిగి ఉత్సాహంగా à°ª‌ని చేసుకోగలుగుతాము&period; కానీ à°®‌à°¨‌లో చాలా రోజూ à°¤‌గినంత‌గా నిద్రించ‌డం లేదు&period; దీంతో అవ‌à°¯‌వాల‌కు à°¤‌గినంత విశ్రాంతి à°²‌భించ‌క చాలా మంది ఉత్సాహంగా à°ª‌ని చేసుకోలేక‌పోతున్నారు&period; అలాగే à°¸‌రిగ్గా నిద్రించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల క‌ళ్లు ఎర్ర‌à°¬‌à°¡‌డం&comma; క‌ళ్లు లోపలికి పోవ‌డం&comma; క‌ళ్లు మూత‌లు à°ª‌à°¡‌డం&comma; ముఖ క‌à°µ‌లిక‌లు మారిపోవ‌డం జ‌రుగుతుంది&period; మెద‌డు చురుకుగా à°ª‌ని చేయ‌డం మానేస్తుంది&period; నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌తాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ చురుకుగా à°ª‌ని చేయ‌డం మానేస్తుంది&period; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38200" aria-describedby&equals;"caption-attachment-38200" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38200 size-full" title&equals;"Dry Fruits For Sleep &colon; రాత్రి పూట ఇవి తినండి&period;&period; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర à°ª‌డుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;dry-fruits-for-sleep&period;jpg" alt&equals;"Dry Fruits For Sleep take daily for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38200" class&equals;"wp-caption-text">Dry Fruits For Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా నిద్ర‌లేమి à°®‌à°¨ మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period;రెస్ట్ ఇస్ à°¦ బెస్ట్ మెడిసిన్ అని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు&period; à°®‌నం ఎంత చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి నిద్రించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; అలాగే à°®‌à°¨ ఆయుష్షు కూడా à°¤‌గ్గుతుంది&period; క‌నుక à°®‌నం ఆహారానికి కూడా ఎంత ప్రాధాన్య‌à°¤ ఇస్తామో నిద్ర‌కు కూడా అంతే ప్రాధాన్య‌à°¤ ఇవ్వాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; రోజూ క‌నీసం 6 నుండి 8 గంట‌à°² పాటు గాఢ నిద్ర పోవాల‌ని వారు చెబుతున్నారు&period; ఇల రాత్రి పూట గాఢ నిద్ర రావాలంటే సాయంత్రం 7 గంట‌à°² లోపే ఆహారాన్ని తీసుకోవాలి&period; సాయంత్రం భోజనంలో పండ్లు&comma; నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం తిన్న ఆహారం త్వర‌గా జీర్ణ‌à°®‌య్యి చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts