రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తినండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°²‌ను à°®‌à°¨ దేశంలోనే కాదు&comma; అనేక దేశాల్లో ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి తింటున్నారు&period; వీటిని ఉడక‌బెట్టి గుగ్గిళ్ల‌లా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; రోజూ ఒక క‌ప్పు à°¶‌à°¨‌గ‌à°²‌ను ఉడ‌కబెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4765 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;black-chick-peas&period;jpg" alt&equals;"eat daily one cup of boiled black chick peas for these benefits " width&equals;"750" height&equals;"501" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌ల్లో ఫైబ‌ర్‌&comma; ప్రోటీన్లు&comma; ఫోలేట్‌&comma; ఐర‌న్‌&comma; ఫాస్ఫ‌à°°‌స్&comma; కాప‌ర్&comma; మాంగ‌నీస్ ఉంటాయి&period; ఇవి à°®‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; వ్యాధులు రాకుండా చూస్తాయి&period; పోష‌à°£‌ను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది ఆక‌లిని నియంత్రిస్తుంది&period; అందువల్ల సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; మాంసాహారం తిన‌లేని వారు ప్రోటీన్ల కోసం à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు ప్రోటీన్లు శక్తిని ఇస్తాయి&period; కండ‌రాల‌ను నిర్మిస్తాయి&period; 28 గ్రాముల à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే 3 గ్రాముల ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; అందువ‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో శక్తి పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు రోజూ à°¶‌à°¨‌గ‌à°²‌ను తినాలి&period; వీటిల్లో à°¤‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి&period; వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తింటారు&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి à°¶‌à°¨‌గ‌లు మంచి ఆహారం&period; రోజూ ఉడ‌క‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°²‌ను క‌ప్పు మోతాదులో తింటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే జీర్ణ వ్య‌à°µ‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; క్యాన్స‌ర్ à°µ‌చ్చే ప్ర‌మాదం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts