Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరానికి à°¤‌గినంత నిద్ర‌లేక‌పోతే à°®‌నం అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌తాం&period; కానీ నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; నిద్ర‌à°ª‌ట్ట‌డానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు&period; వీటి à°µ‌ల్ల నిద్ర‌à°ª‌ట్టిన‌ప్ప‌టికి దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి&period; నిద్ర ఇబ్బందిగా ఉన్న‌ప్పుడు వెంట‌నే ముందులు వాడ‌డం à°¸‌రైన à°ª‌ద్ద‌తి కాదు&period; అస‌లు ముందు నిద్ర‌à°ª‌ట్ట‌క‌పోవ‌డానికి లోపం ఎక్క‌à°¡ ఉందో గుర్తించాలి&period; నిద్ర‌à°ª‌ట్ట‌క‌పోవ‌డానికి ఒత్తిడి&comma; ఆలోచ‌à°¨‌లు&comma; à°ª‌గ‌లంతా కాఫీలు తాగ‌డం వంటి ఎన్నో విష‌యాలు దోహ‌దం చేస్తాయి&period; అలాగే à°ª‌డుకునే ముందు ల్యాప్ టాప్&comma; ఫోన్ వంటివి చూడ‌డం వల్ల కూడా నిద్రప‌ట్ట‌క‌పోవచ్చు&period; à°¶‌రీరంలో ఉండే ఇత‌à°°‌త్రా శారీర‌క బాధలు కూడా నిద్ర‌à°ª‌ట్ట‌కుండా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి అన్నీ కూడా నిద్ర‌à°ª‌ట్ట‌క‌పోవ‌డానికి కార‌ణాలే&period; ముందు à°®‌à°¨ అల‌వాట్ల‌ను&comma; జీవ‌à°¨‌శైలిని చూసుకుని వాటిలో మార్పులు చేయాలి&period; నిద్ర‌కు కాగ్నిటివ్ బీహెవియ‌ర్ థెర‌పీ ద్వారా వైద్యం ఎంతో ఉత్త‌మం అని నిపుణులు చెబుతున్నారు&period; ఇందులో కొన్ని చిన్ని చిట్కాల ద్వారా నిద్ర‌ను తెప్పిస్తారు&period; అందులో ప్ర‌ధాన‌మైన‌వి రాత్రి à°¸‌à°®‌యంలో గ‌డియారం వైపు చూస్తూ కూర్చుంటే రాత్రంతా భారంగా గ‌డుస్తుంది&period; క‌నుక గోడ గ‌డియారంపై దృష్టిని పెట్ట‌క అంత‌రంగిక గ‌డియారంపై చూపును ఉంచాలి&period; à°®‌à°¨‌కు కావ‌ల్సిన నిద్ర‌ను&comma; మెలుకువ‌ను నిర్ణ‌యించేది ఈ అంత‌రంగిక గ‌డియార‌మే&period; నిద్ర‌పోయేట‌ప్పుడు గ‌డియారం క‌à°¨‌à°¬‌à°¡‌కుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19440" aria-describedby&equals;"caption-attachment-19440" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19440 size-full" title&equals;"Sleep &colon; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే&period;&period; ఈ చిట్కాల‌ను పాటించాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;sleep-1&period;jpg" alt&equals;"follow these tips for effective sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19440" class&equals;"wp-caption-text">Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌à°ª‌ట్ట‌à°¨‌ప్పుడు గ‌డియారాన్ని చూస్తే ఒత్తిడి à°®‌రింత పెరుగుతుంది&period; నిద్ర‌పోయేట‌ప్పుడు కూడా టీవీల‌ను&comma; సెల్ ఫోన్ à°²‌ను&comma; ల్యాప్ టాప్ à°²‌ను పెట్టుకుని చూస్తున్నాం&period; వీటి స్క్రీన్ à°² నుండి à°µ‌చ్చే బ్లూ లైట్ à°®‌à°¨‌కు నిద్ర‌పట్ట‌కుండా చేస్తుంది&period; ఇది నిద్ర‌ను ప్రేరేపించే మెల‌టోనిన్ ఉత్ప‌త్తిని అడ్డుకుంటుంది&period; దీంతో నిద్ర‌à°ª‌ట్ట‌దు&period; à°ª‌డుకున్నా ఇంకా నిద్ర రావ‌డం లేద‌నే వేద‌à°¨ మొద‌à°²‌వుతుంది&period; దీంతో నిద్ర à°¸‌à°®‌స్య‌గా మార‌తుంది&period; ప్ర‌స్తుత కాలంలో ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం అల‌వాటుగా మారుతుంది&period; ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఆమ్లాల ఉత్ప‌త్తి పెరిగి నిద్ర à°ª‌ట్ట‌డం క‌ష్టం అవుతుంది&period; నిద్ర‌పోవ‌డానికి రెండు&comma; మూడు గంట‌à°² ముందే భోజ‌నం చేయాలి&period; ఆక‌లిగా అనిపిస్తే à°ª‌డుకునే ముందు ఏదైనా జీర్ణ‌à°®‌య్యే దానిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌పోవడానికి రెండు గంట‌à°² ముందు కోక్ లాంటివి తాగ‌కూడ‌దు à°®‌రియు స్వీట్స్ తిన‌కూడ‌దు&period; గ‌దిలో వెలుతురు ఎక్కువ‌గా ఉంటే నిద్ర రాదు&period; క‌నుక గ‌దిలో చీక‌టిగా ఉండేలా చూసుకోవాలి&period; అలాగే à°®‌ద్యానికి దూరంగా ఉండాలి&period; దీని à°µ‌ల్ల మొద‌ట్లో నిద్ర బాగానే à°µ‌చ్చిన ఆల్కామాల్ స్థాయిలు à°¤‌గ్గే కొద్ది నిద్ర à°¸‌రిగ్గా ఉండ‌దు&period; à°ª‌గ‌లు కాఫీ&comma; టీ వంటి వాటిని రెండు నుండి మూడు క‌ప్పుల‌కు మించి తాగ‌క‌పోవ‌డం ఉత్త‌మం&period; నిద్ర‌పోవ‌డానికి రెండు గంట‌à°² ముందు వీటిని అస‌లు తాగ‌కూడ‌దు&period; ప్ర‌తిరోజూ ఒకే à°¸‌à°®‌యంలో à°ª‌డుకోవ‌డం అల‌వాటు చేసుకోవ‌డం ఎంతో ముఖ్యం&period; వ్యాయామం నిద్ర‌ను పెంపొందిస్తుంది&period; కానీ నిద్ర‌పోవ‌డానికి రెండు గంట‌à°² ముందు వ్యాయామం చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌పోవ‌డానికి ముందే మూత్ర‌విస‌ర్జ‌à°¨ చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; ఇలా చేయ‌డంలో నిద్ర‌కు భంగం క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; నిద్ర‌పోవ‌డానికి అర‌గంటముందే బెడ్ మీద‌కు చేరాలి&period; ఆహ్లాద‌క‌à°°‌మైన సంగీతాన్ని వింటూ మెల్ల‌గా నిద్ర‌లోకి జారుకోవాలి&period; నిద్ర‌పోయే ముందు చ‌క్క‌టి స్నానం చేసిన కూడా నిద్ర బాగా à°ª‌డుతుంది&period; నిద్ర‌పోవ‌డానికి ముందు పుస్త‌కం చ‌à°¦‌à°µ‌డం&comma; సంగీతం విన‌డం వంటి à°®‌à°¨‌సుకు ఆహ్లాదాన్ని ఇచ్చే à°ª‌నులు చేయాలి&period; à°ª‌డుకునే ముందు అర‌టిపండును తిన‌డం&comma; పాలు తాగ‌డం చేయాలి&period; ఇవి తీసుకున్నా కూడా నిద్ర బాగా à°ª‌డుతుంది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల à°®‌నం చాలా సుల‌భంగా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను అధిగ‌మించ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts