Fruits For High BP : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ అన్న‌ది ఉండ‌దు.. పూర్తిగా కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits For High BP &colon; జీవ‌à°¨ శైలిలో మార్పుల కారణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలోకి చాలా నిశ్శ‌బ్దంగా ప్ర‌వేశించి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; మారిన ఆహార‌పు అల‌వాట్లు&comma; జీవ‌à°¨ శైలి&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; అధిక à°¬‌రువు&comma; ఉప్పు క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా నేటి à°¤‌రుణంలో ఈ à°¸‌à°®‌స్య అంద‌రిని వేధిస్తుంది&period; à°¤‌à°²‌నొప్పి&comma; చూపు à°¸‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం&comma; వికారం&comma; à°¤‌à°² తిరిగిన‌ట్టుగా ఉండ‌డం&comma; ఛాతిలో నొప్పి&comma; శ్వాస ఆడ‌à°¨‌ట్టుగా ఉండ‌డం వంటి వాటిని అధిక à°°‌క్త‌పోటు à°²‌క్ష‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు&comma; టైప్ 2 à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారిలో ఈ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అధిక à°°‌క్త‌పోటు కార‌ణంగా గుండె ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది&period; గుండె పోటు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందులు వాడ‌డంతో పాటు కొన్ని à°°‌కాల ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చాలా సుల‌భంగా అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌ను అధిగ‌మించ‌à°µ‌చ్చు&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు పొటాషియం&comma; క్యాల్షియం&comma; మెగ్నీషియం వంటిపోష‌కాలు ఉండే ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; సోడియం క‌లిగిన ఆహారాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; ఒక రోజుకు ఒక టీ స్పూన్ కంటే à°¤‌క్కువ ఉప్పును తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే బేక‌రీ à°ª‌దార్థాలు&comma; ప్యాకేజ్డ్ ఫుడ్&comma; సోడాలు&comma; రెడీ టు ఇట్ ఫుడ్ ఐట‌మ్స్ ను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు పొటాషియం&comma; క్యాల్షియం&comma; మెగ్నీషియం వంటి పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33399" aria-describedby&equals;"caption-attachment-33399" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33399 size-full" title&equals;"Fruits For High BP &colon; ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు&period;&period; హైబీపీ అన్న‌ది ఉండ‌దు&period;&period; పూర్తిగా కంట్రోల్‌లోకి à°µ‌చ్చేస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;fruits-for-high-bp&period;jpg" alt&equals;"Fruits For High BP take them regularly for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33399" class&equals;"wp-caption-text">Fruits For High BP<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి అధిక à°°‌క్త‌పోటును నియంత్రించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ మిన‌రల్స్ ఎక్కువ‌గా బీన్స్&comma; పాలు&comma; పెరుగు&comma; బెర్రీస్&comma; కొబ్బ‌à°°à°¿ నీళ్లు&comma; కూర‌గాయ‌లు&comma; ఆకు కూర‌లు&comma; పండ్లు&comma; చియా సీడ్స్&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌లు వంటి వాటిలో ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ‌తినకుండా ఉంటుంది&period; అధిక à°°‌క్తపోటుతో బాధ‌à°ª‌డే వారు కొన్ని రకాల పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు ముఖ్యంగా అర‌టి పండును తీసుకోవాలి&period; దీనిలో అధికంగా ఉండే పొటాషియం&comma; మెగ్నీషియం à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ తో పాటు విట‌మిన్ సి&comma; పొటాషియం&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి à°°‌క్త‌పోటును అదుపులోఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు పుచ్చ‌కాయ‌ను ఆహారంగా తీసుకోవాలి&period; వీటిలో ఉండే పొటాషియం&comma; విట‌మిన్ సి à°°‌క్త‌పోటును నియంత్రించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా మామిడి కాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ ఆహారనియ‌మాల‌ను పాటిస్తూనే చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించాలి&period; యోగా&comma; వ్యాయామం వంటి చేయాలి&period; ఒత్తిడికి దూరంగా ఉండాలి&period; క‌నీసం 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°®‌నం అధిక à°°‌క్తపోటు à°¸‌à°®‌స్య‌ను అధిగ‌మించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts