Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని అధికంగా తాగుతున్నారా.? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి.!

Admin by Admin
April 22, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెరిగిన కాలుష్యం,మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో.అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాద్యతతో వ్యవహరిస్తున్నారు అనేకమంది..అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు,రాగి సంకటి,అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది..దాంతో పాటు ఒకప్పుడు టీ,కాఫిల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టి వైపు మళ్లారు.. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు..కాని గ్రీన్ టీ మీరు అనుకునేంత బెస్ట్ ఏం కాదు..దాని వలన కూడా నష్టాలున్నాయి.అవేంటో తెలుసుకోండి.. అనీమియా… అనగా రక్తహీనత..గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ మూలంగా అనీమియా వచ్చే అవకాశముంది,గ్రీన్ టీలో ఉండే టానిన్స్ బాడిని ఐరన్ కంటెంట్స్ ని అబ్జార్బ్ చేయనివ్వవు.తత్ఫలితంగా మన శరీరంలో ఐరన డిఫిషియన్సీ ఏర్పడుతుంది..

గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్ లో ఛేంజెస్ వచ్చే అవకాశాలున్నాయి.హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అయితే చాలా కష్టం. క‌నుక గ్రీన్ టీని మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. అధికంగా తాగ‌కూడ‌దు. గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికి,శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది..తద్వారా కడుపునొప్పి,కడుపులో మంట లాంటివి కలుగుతాయి. మన శరీరం 9.9గ్రాముల గ్రీన్ టీనే తీసుకునే శక్తి కలిగి ఉంటుంది.దీని పరిమాణం పెరిగితే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి..తలనొప్పి వాటిల్లో ఒక భాగం.

green tea excessive drinking health side effects

గ్రీన్ టి మూలంగా కళ్లపైన ప్రెజర్ కూడా ఎక్కువ పడే అవకాశముంది. అంతేకాదు గ్రీన్ టిని ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎలర్జీలు వచ్చే అవకాశముంది..ముఖం,నాలుక,గొంతు మరియు పెదాలు ప్రాంతాల్లో దురద లా అనిపించొచ్చు.

Tags: green tea
Previous Post

ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి..

Next Post

అస‌లు రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!