ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు&period; కానీ వైద్యులు మాత్రం కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాల‌ని చెబుతారు&period; ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రై చేయ‌డం&comma; ఆమ్లెట్ లా వేయడం à°µ‌ల్ల వాటిల్లో పోష‌కాలు à°¨‌శిస్తాయి&period; అందువ‌ల్ల ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌నే తినాల‌ని సూచిస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే వాటిని తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1880 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;health-benefits-of-boiled-eggs-1024x690&period;jpg" alt&equals;"health benefits of boiled eggs " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మెట‌బాలిజం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరం ప్రోటీన్ల‌ను బాగా ఉప‌యోగించుకుంటుంది&period; ఈ క్ర‌మంలో కండ‌రాలు&comma; నాడుల‌కు à°¶‌క్తి అందుతుంది&period; అలాగే à°¶‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది&period; దీని వల్ల క్యాల‌రీలు ఖ‌ర్చయి కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; గుడ్ల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; ఇవి మెట‌బాలిక్ రేటును పెంచుతాయి&period; à°¶‌క్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్ల‌ను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని చాలా మంది అనుకుంటారు&period; కానీ అది à°¸‌రికాదు&period; నిజానికి రోజుకు ఒక ఉడ‌క‌బెట్టిన గుడ్డును తిన‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">క్యాల‌రీలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డును తిన‌డం à°µ‌ల్ల కేవ‌లం 78 క్యాల‌రీలు మాత్ర‌మే à°²‌భిస్తాయి&period; రెండు గుడ్ల‌ను తింటే క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; à°«‌లితంగా ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకుంటారు&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మందికి అజీర్ణం à°µ‌ల్ల గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; అయితే ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటే ఈ à°¸‌à°®‌స్య ఉండ‌à°¦‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఒక ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డును తిన‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; గుడ్ల‌లో ఉండే లుటీన్‌&comma; జియాంతిన్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి&period; సూర్య కిర‌ణాల బారి నుంచి క‌ళ్ల‌ను సంర‌క్షిస్తాయి&period; నిత్యం కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌లో శుక్లాలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మెద‌డు ఆరోగ్యం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో ఉండే విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ మెద‌డు క‌ణాల à°ª‌నితీరు మెరుగుప‌డేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచుతాయి&period; నాడులు à°¸‌క్ర‌మంగా à°ª‌నిచేస్తాయి&period; మెద‌డులో మెట‌బాలిజం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పిండం ఎదుగుద‌à°²‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలు నిత్యం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను తినాలి&period; దీంతో వారి గ‌ర్భంలో ఉండే పిండం à°¸‌రిగ్గా ఎదుగుతుంది&period; శిశువు మెద‌డు అభివృద్ధి చెందుతుంది&period; పుట్టుక‌తో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts