హెల్త్ టిప్స్

రోజూ ప‌ర‌గ‌డుపునే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను క‌ప్పు మోతాదులో తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం చాలా మంది à°¶‌à°¨‌గ‌à°²‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తినేవారు&period; కానీ ఈ అల‌వాటు à°®‌రుగున à°ª‌డిపోయింది&period; à°®‌à°¨ పెద్ద‌లు ఒక‌ప్పుడు ఇలాగే చేసేవారు&period; రాత్రంతా à°¶‌à°¨‌గ‌à°²‌ను నీటిలో నాన‌బెట్టి మరుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని తినేవారు&period; దీంతో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందేవారు&period; నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌లను ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తిన‌డం à°µ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3127 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;soaked-gram-1024x575&period;jpg" alt&equals;"health benefits of eating soaked gram on empty stomach " width&equals;"696" height&equals;"391" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఒక క‌ప్పు అంటే దాదాపుగా 50 గ్రాముల à°¶‌à°¨‌గ‌ల్లో పిండి à°ª‌దార్థాలు 15 గ్రాములు&comma; ఫైబ‌ర్ 5 గ్రాములు&comma; ప్రోటీన్లు 10 గ్రాములు à°²‌భిస్తాయి&period; అలాగే ఐర‌న్‌&comma; ఫోలేట్‌&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; కాప‌ర్‌&comma; మాంగ‌నీస్ వంటి పోష‌కాలు కూడా వాటిలో ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరానికి పోష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజూ బాదంప‌ప్పు తిన‌లేమ‌ని అనుకునేవారికి à°¶‌à°¨‌గ‌లు ప్ర‌త్యామ్నాయ ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; బాదం à°ª‌ప్పు ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది&period; కానీ à°¶‌à°¨‌గ‌à°² ఖ‌రీదు à°¤‌క్కువ‌&period; పైగా పోష‌కాలు ఎక్కువ‌&period; అందువ‌ల్ల బాదంప‌ప్పుకు à°¬‌దులుగా వీటిని ఉద‌యాన్నే తిన‌à°µ‌చ్చు&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల పురుషుల్లో à°¨‌పుంస‌క‌త్వ à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period; వీర్యం వృద్ధి చెందుతుంది&period; శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అయితే à°¶‌à°¨‌గ‌à°²‌ను తేనెతో క‌లిపి తింటే ఎక్కువ à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను నాన‌బెట్టి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; దీంతో ఐర‌న్ లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల క్యాల‌రీలు కూడా à°¤‌క్కువ‌గానే à°²‌భిస్తాయి&period; ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అధికంగా ఆహారాల‌ను తీసుకోకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡à°µ‌చ్చు&period; దీంతో à°¬‌రువు సుల‌భంగా à°¤‌గ్గుతారు&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల స్థూల‌కాయం బారిన à°ª‌డే అవ‌కాశాలు 53 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; అందువ‌ల్ల రోజూ à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే à°¬‌రువు పెరగ‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పొట్టుతో కూడిన à°¶‌à°¨‌గ‌ల్లో మాంగ‌నీస్&comma; à°¥‌యామిన్‌&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే పోష‌కాల‌తోపాటు à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; ఉద‌యం à°®‌à°¨‌కు à°¶‌క్తి బాగా అవ‌సరం అవుతుంది&period; క‌నుక à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే à°¶‌క్తిని బాగా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¶‌à°¨‌గ‌à°² గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా à°¤‌క్కువ‌&period; అందువ‌ల్ల వీటిని తింటే రక్తంలో చ‌క్కెర స్థాయిలు అంత త్వ‌à°°‌గా పెర‌గ‌వు&period; కాబ‌ట్టి à°¶‌à°¨‌గ‌లు à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; వారు రోజూ వీటిని తింటే మంచిది&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఉండే ఫైబ‌ర్‌&comma; ప్రోటీన్లు à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తాయి&period; వారి à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తాయి&period; రోజూ à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; కాబ‌ట్టి à°®‌ధుమేహం ఉన్న‌వారు రోజూ వీటిని తింటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts