హెల్త్ టిప్స్

కరోనా రాకుండా అడ్డుకోవాలంటే ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచేందుకు ఈ అల‌వాట్ల‌ను ఈ రోజే మానేయండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°¸‌à°®‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది&period; ఈ క్ర‌మంలోనే కోవిడ్ రాకుండా ఉండేందుకు అంద‌రూ అనేక రకాల à°ª‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు&period; మాస్కుల‌ను à°§‌రించ‌డం&comma; భౌతిక దూరం పాటించ‌డం&comma; చేతుల‌ను à°¤‌à°°‌చూ శుభ్రం చేసుకోవ‌డం&comma; వ్య‌క్తిగ‌à°¤ శుభ్ర‌à°¤‌ను పాటించ‌డం చేస్తున్నారు&period; అయితే కోవిడ్ à°µ‌చ్చాక ఊపిరితిత్తుల మీదే ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తుంది క‌నుక ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచుకోవాల్సిన అవ‌à°¸‌రం ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3131 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;lungs-1024x575&period;jpg" alt&equals;"refrain from these habits to keep lungs healthy and strong " width&equals;"696" height&equals;"391" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిడ్ à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌à°°‌గా వ్యాప్తి చెందుతుంది&period; క‌నుక వాటిని దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; ఊపిరితిత్తులు à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి&period; ఇవి à°®‌నం పీల్చే గాలిని శుభ్రం చేసి అందులో ఉండే ఆక్సిజ‌న్‌ను à°¶‌రీరానికి అందిస్తాయి&period; క‌నుక ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్త‌మా&comma; బ్రాంకైటిస్‌&comma; న్యుమోనియా&comma; టీబీ&comma; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు ఊపిరితిత్తుల‌కు à°µ‌స్తాయి&period; క‌నుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అందుకు గాను à°ª‌లు అల‌వాట్ల‌ను మానేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి à°®‌ద్యం సేవించే అల‌వాటు ఉంటుంది&period; కొంద‌రు పొగ తాగుతారు&period; ఈ రెండు అల‌వాట్లు ఊపిరితిత్తుల‌కు మంచివి కావు&period; క‌నుక వారు వాటిని మానేయాలి&period; à°®‌ద్యం&comma; పొగాకు రెండూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నాశ‌నం చేస్తాయి&period; క‌రోనా à°µ‌స్తే ఇంక అంతే సంగ‌తులు&period; క‌నుక ఈ రెండు అల‌వాట్ల‌కు దూరంగా ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; దీంతో కోవిడ్ à°µ‌చ్చినా à°¤‌ట్టుకునే à°¶‌క్తి ఊపిరితిత్తుల‌కు à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు ఎక్కువ‌గా తింటే గుండె ఆరోగ్యానికి మంచిది కాద‌ని చెబుతుంటారు&period; కానీ ఉప్పు ఎక్కువైతే ఊపిరితిత్తుల‌కు ప్ర‌మాద‌మే&period; ఉప్పులో సోడియం ఉంటుంది&period; దీన్ని ఎక్కువ‌గా తీసుకుంటే ఆస్త‌మా à°µ‌చ్చేందుకు కార‌à°£‌à°®‌వుతుంది&period; క‌నుక రోజూ తీసుకునే ఉప్పు à°ª‌రిమాణాన్ని చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గించాలి&period; దీంతో ఊపిరితిత్తులు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపుళ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి మంచివి కావు&period; ఇవి స్థూల‌కాయం à°µ‌చ్చేందుకు కార‌à°£‌à°®‌వుతాయి&period; అలాగే ఊపిరితిత్తులపై ఈ ఆహారాలు చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయి&period; క‌నుక వేపుళ్ల‌కు దూరంగా ఉండ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; దీంతో కోవిడ్ రిస్క్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts