హెల్త్ టిప్స్

వ‌క్షోజాలు పెద్ద‌గా ఉన్నాయ‌ని బాధ‌ప‌డే మ‌హిళ‌లు.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేస్తే వాటిని త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి&period; మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి&period; దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు&period; శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది&period; ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు&period; అవేమిటో పరిశీలిద్దాం&period; వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి&period;ఈ కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగా తగ్గించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరుగెత్తడం&comma; సైకిలు తొక్కడం&comma; మెట్లు ఎక్కటం&comma; స్విమ్మింగ్ చేయటం వంటి సులభమైన వ్యాయామాలు కేలరీలను వ్యయం చేసి స్తనాల సైజును తగ్గిస్తాయి&period; వక్షోజాల సైజులు తగ్గాలంటే పుష్ అప్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి&period; ఛాతీని&comma; భుజాల కండరాలను గట్టిపడేస్తాయి&period; స్తనాల సైజు తగ్గి మంచి రూపం ఏర్పడేలా చేస్తాయి&period; నేలపైనకాని లేదా ఒక బెంచిపైన కాని పడుకోండి&period; డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకొని వాటిని పైకి ఎత్తటం&comma; మోచేతులను వంచి కిందకు దించటం చేయండి&period; ఈ వ్యాయామం వక్షోజాల సైజులు తగ్గటానికి తోడ్పడుతుంది&period; స్విమ్మింగ్ మరో చక్కనైన వ్యాయామం&period; స్విమ్మింగ్ లో చేసే ఫ్రంట్ మరియు బ్యాక్ స్ట్రోకులు ఛాతీ&comma; భుజాల కండరాలపై ప్రభావాన్ని చూపి క్రమేణా వక్షంలోని కొవ్వు కణజాలాన్ని తగ్గేలా చేస్తాయి&period; కొవ్వును తగ్గించి వక్షోజాల సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఇది మంచి వ్యాయామం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78914 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bigger-breasts&period;jpg" alt&equals;"here it is how women can reduce their bigger breasts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వక్షోజాల సైజులు తగ్గాలంటేజోగింగ్ కూడా బాగా పనిచేస్తుంది&period; ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు జోగింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి&period; బ్రెస్ట్ షేప్ పాడవకుండా వుండాలంటే బిగువైన బ్రాసరీ ధరించండి&period; నేలమీద వెల్లకిలా పరుండి రెండు చేతులలోను డంబ్ బెల్స్ పట్టుకొని ఒకదానికొకటి వ్యతిరేకదశలో చేతులు కలపటం&comma; విడగొట్టటం వంటి వ్యాయామం చేస్తే సత్వరమే వక్షోజాలలోని అధిక కొవ్వు కరిగిపోయి వక్షోజాలు మంచి రూపాన్ని సంతరించుకుంటాయి&period; మీరు తినే ఆహార పదార్ధాలలో కొవ్వు శాతం తక్కువగా వుండేలా చూసుకోండి&period; వ్యాయామాలు ఏవి చేసినప్పటికి ఒకే రోజు అధిక సమయం చేయకుండా క్రమేణా సమయాన్ని పెంచండి&period; మంచి ఫలితాలను పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts