వ్యాయామం

నిజమా.. రోజూ వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలుంటాయా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడం కోసం అధిక శాతం మంది జిమ్‌లని&comma; యోగా సెంటర్లని పరిగెడుతున్నారు&period; కానీ అసలు అవేవీ అవసరం లేదు తెలుసా&period;&period;&quest; అంటే&period;&period; ఇదేదో మూలిక తినమని లేదంటే&period;&period; పొట్ట దగ్గర కొవ్వును కరిగించే సోనా బెల్ట్‌ తరహా వార్త కాదులెండి&period; ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… సాధారణంగా బరువు తగ్గేందుకు చాలా మంది వెదుక్కునే దగ్గరి దార్ల గురించి పైన చెప్పాం కదా&period; అలా కాకుండా కేవలం వాకింగ్‌ ద్వారానే అధిక బరువు తగ్గవచ్చు&period; అవును&comma; మీరు విన్నది నిజమే&period; అసలు వాకింగ్‌ను చాలా మంది సీరియస్‌గా తీసుకోరు కానీ&period;&period; సరిగ్గా చేస్తే వాకింగ్‌ ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను రాబట్టవచ్చు&period; అందుకే హిపోక్రాట్స్‌ అనే వైద్య రంగ నిపుణుడు క్రీస్తు పూర్వం 460à°µ సంవత్సరంలోనే వాకింగ్‌ ఈజ్‌ ఎ మ్యాన్స్‌ బెస్ట్‌ మెడిసిన్‌ అన్నారు&period; అవును&comma; మీరు విన్నది నిజమే&period; అయితే మరి&period;&period; వాకింగ్‌ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ వాకింగ్‌ చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి&period; ఇవి డిప్రెషన్‌&comma; ఒత్తిడి&comma; ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేస్తాయి&period; అంటే రోజూ వాకింగ్‌ చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట&period; నిత్యం వాకింగ్‌ చేస్తే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుందట&period; కంటి చూపు పెరుగుతుందట&period; అలా అని మేం చెప్పడం లేదు&period; సైంటిస్టుల అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి&period; రోజూ వాకింగ్‌ చేస్తే కళ్లపై పెరిగే ఒత్తిడి తగ్గుతుంది&period; కళ్లకు విశ్రాంతి లభిస్తుంది&period; రన్నింగ్‌ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో సరిగ్గా అదేలాంటి లాభాలు వాకింగ్‌ చేయడం వల్ల కూడా కలుగుతాయట&period; సాక్షాత్తూ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఈ విషయాన్ని చెబుతోంది&period; నిత్యం వాకింగ్‌ చేస్తే హార్ట్‌ ఎటాక్‌లు&comma; గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి&period; రక్త సరఫరా మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73807 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;walking-2&period;jpg" alt&equals;"doing walking daily gives these wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాకింగ్‌ చేస్తే శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది&period; దీంతో శరీరంలో ఉండే విష&comma; వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి&period; డయాబెటిస్‌ ఉన్నవారికి వాకింగ్‌ దివ్యౌషధంగా పనిచేస్తుంది&period; వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు కచ్చితంగా అదుపులోకి వస్తాయి&period; రోజూ వాకింగ్‌ చేస్తే డయాబెటిస్‌ కచ్చితంగా తగ్గుతుంది&period; నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి&period; నిత్యం వాకింగ్‌ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు&period; కండరాలు దృఢంగా మారుతాయి&period; వృద్ధాప్యంలోనూ కీళ్లు సరిగ్గా పనిచేయాలంటే నిత్యం వాకింగ్‌ చేయాలట&period; వెన్ను నొప్పి సమస్యతో సతమతమయ్యే వారు వాకింగ్‌ చేస్తే ఫలితం ఉంటుంది&period; డిప్రెషన్‌లో ఉన్న వారు నిత్యం వాకింగ్‌ చేస్తే మూడ్‌ మారుతుంది&period; సంతోషంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts