హెల్త్ టిప్స్

చిన్నపనులకే అలసి పోతున్నారా? వీటితో ఎనర్జీ తెచ్చుకోండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">తలనొప్పి&comma; కడుపులో వికారంగా ఉండడం&comma; కండరాల నొప్పులు&comma; మూడీగా ఉండడం&comma; ఆకలి మందగించడం&comma; రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం&period;&period; ఇవన్నీ అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు&period; వీటిలో ఏది ఎదురైనా బలహీనంగా తయారవుతున్నారా&quest; ఈ సమయంలో ఏ పని చేయలేకపోతున్నారా&period;&period; అయితే ఈ పనులు చేయండి&period; అలసట పోయి ఉత్సాహంగా పనిలో నిమగ్నమవుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ లేనిదే ఏ పనీ జరగడం లేదు&period; కాబట్టి కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం&comma; టీవీ చూడడం వంటివి కాస్త తగ్గించుకోవాలి&period; దీర్ఘకాలికంగా డిప్రెషన్‌&comma; యాైంగ్జెటీ కలిగిస్తున్న కారణాలు జీవితంలో ఏమున్నాయో గుర్తించాలి&period; ఆ తర్వాత వాటితో రాజీపడడమో లేక కౌన్సిలింగ్‌ సాయమో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– జీవితాన్ని హాయిగా&comma; ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి&period; రోజూ కనీసం 10 నిమిషాలైనా నడవండి&period; శరీరానికి సరైన ఆహారం&comma; వ్యాయామం&comma; మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం&comma; నిస్సత్తువ మీ దరికి చేరదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67814 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;weakness&period;jpg" alt&equals;"if you are tired and weak then take these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది&period; కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి&period; కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం&comma; తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి&period; అతిగా డైటింగ్‌ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది&period; దీంతో నీరసం ఆవహిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది&period; మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్‌ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి&period; తగినంత నిద్రపోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– నిద్రపట్టకపోతే ఎట్టిపరిస్థితుల్లో మాత్రలు తీసుకోకూడదు&period; ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period; శరీరానికి శ్రమ కలిగేట్లుగా ఇంట్లో చిన్న పనులు చేయడం వల్ల కూడా అలసట కలిగి శరీరానికి తగినంత నిద్ర లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts