information

కాయిన్స్ కిందున్న ఈ సింబ‌ల్స్ ను గ‌మ‌నించారా? ఆ గుర్తుల్లో ఓ విష‌యం దాగుంది, అదేంటో తెలుసా??

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ దేశ క‌రెన్సీలో అయిన‌…&period;నోట్లు à°®‌రియు కాయిన్స్ &lpar; నాణాలు&rpar; ఉంటాయ‌నేది అంద‌రికీ తెల్సిన విష‌à°¯‌మే&period;&excl; అయితే ఇండియాలో నాణాలను ముద్రించే à°ª‌నిని SPMCIL&lpar; సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్&rpar; అనే ప్ర‌భుత్వ సంస్థ చూసుకుంటుంది&period; దేశంలో 4 ప్రాంతాలలోని à°¤‌à°® ముద్ర‌ణా సంస్థ‌à°²‌నుండి SPMCIL కాయిన్స్ ను అచ్చువేయిస్తుంది&period; అవి&colon; 1&rpar; ముంబాయ్&period; 2&rpar; హైద్రాబాద్ 3&rpar; కల‌క‌త్తా 4&rpar; నోయిడా…à°²‌లో ఉన్నాయి&period; అయితే కాయిన్స్ కిందున్న గుర్తుల‌ను à°¬‌ట్టి…ఆ కాయిన్ ఎక్క‌à°¡ ముద్రించారో తెలుసుకోవొచ్చు&comma; అదెలాగో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముంబాయ్ లో ముద్రించిన కాయిన్&period; కాయిన్ ముద్రించ‌à°¬‌à°¡à°¿à°¨ సంవ‌త్స‌రం కింద డైమండ్ గుర్తు ఉంటే &period;&period;à°¸‌à°¦‌రు నాణెం ముంబాయ్ లో అచ్చువేయ‌à°¬‌డ్డ‌ట్టు&period;&excl; 1829 నుండి ముంబాయి లో నాణాలు అచ్చువేయ‌à°¬‌డుతున్నాయి&period; హైద్రాబాద్ లో ముద్రించిన కాయిన్…&period; కాయిన్ ముద్రించ‌à°¬‌à°¡à°¿à°¨ సంవ‌త్స‌రం కింద స్టార్ మార్క్ లేదా…డైమండ్ ఆకారం à°®‌ద్య‌లో చుక్క గుర్తు ఉంటే…à°¸‌à°¦‌రు నాణెం హైద్రాబాద్ లో అచ్చువేయ‌à°¬‌డ్డ‌ట్టు&period;&excl; 1903 నుండి హైద్రాబాద్లో నాణాలు అచ్చువేయ‌à°¬‌డుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-91720 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;coins&period;jpg" alt&equals;"do you know what are these symbols below the coins " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p>నోయిడా లో ముద్రించిన కాయిన్&period;&period; కాయిన్ ముద్రించ‌à°¬‌à°¡à°¿à°¨ సంవ‌త్స‌రం కింద డాట్ మార్క్&lpar; చుక్క గుర్తు&rpar; ఉంటే…à°¸‌à°¦‌రు నాణెం నోయిడా లో అచ్చువేయ‌à°¬‌డ్డ‌ట్టు&period;&excl; 1984 నుండి నోయిడా లో నాణాలు అచ్చువేయ‌à°¬‌డుతున్నాయి&period; క‌à°²‌క‌త్తా లో ముద్రించిన కాయిన్…&period;&period; కాయిన్ ముద్రించ‌à°¬‌à°¡à°¿à°¨ సంవ‌త్స‌రం కింద ఎటువంటి గుర్తు లేక‌పోతే &period;&period;à°¸‌à°¦‌రు నాణెం క‌à°²‌క‌త్తాలో అచ్చువేయ‌à°¬‌డ్డ‌ట్టు&period;&excl; 1757 నుండి క‌à°²‌క‌త్తా లో నాణాలు అచ్చువేయ‌à°¬‌డుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts