Garlic : ప‌ర‌గ‌డుపునే ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను 2 తింటే లాభాలే క‌లుగుతాయి.. కానీ వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; వెల్లుల్లిని నిత్యం à°®‌నం వంట ఇంటి à°ª‌దార్థంగా ఉపయోగిస్తుంటాం&period; వెల్లుల్లిని ఎక్కువ‌గా కూర‌ల్లో వేస్తుంటారు&period; అయితే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే à°ª‌చ్చిగా అలాగే తిన‌డం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి&period; కానీ కొంద‌రు మాత్రం వెల్లుల్లిని అలా తిన‌రాదు&period; à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని అలా తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; à°®‌à°°à°¿ ఎవ‌రెవ‌రు వెల్లుల్లిని తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8062 size-full" title&equals;"Garlic &colon; à°ª‌à°°‌గ‌డుపునే à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను 2 తింటే లాభాలే క‌లుగుతాయి&period;&period; కానీ వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;garlic-1&period;jpg" alt&equals;"know who should not eat garlic on empty stomach " width&equals;"1200" height&equals;"737" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌రాదు&period; ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే అలినేజ్ అనే ఎంజైమ్ చ‌ర్మంపై à°¦‌ద్దుర్లు à°µ‌చ్చేలా చేస్తుంది&period; క‌నుక చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌రాదు&period; తింటే à°¸‌à°®‌స్య à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక వారు వెల్లుల్లిని తిన‌డం మానేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7405" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;garlic&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"843" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌చ్చి వెల్లుల్లిని తిన‌డం à°µ‌ల్ల నాడులు ప్ర‌భావితం అవుతాయి&period; ఇవి à°¤‌à°²‌నొప్పుల‌ను క‌à°²‌గ‌జేసే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక ఇప్ప‌టికే à°¤‌à°²‌నొప్పి à°¸‌à°®‌స్య ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; లేదంటే à°¤‌à°²‌నొప్పి à°®‌రింత ఎక్కువ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జ‌à°¨‌నావ‌à°¯‌వాలలో ఇన్ఫెక్ష‌న్లు ఉన్న‌వారు వెల్లుల్లిని తింటే à°¸‌à°®‌స్య à°®‌రింత పెరిగే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక వారు వెల్లుల్లిని తిన‌డం మానేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5999" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;garlic-4&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అసిడిటీ&comma; గుండెల్లో మంట‌&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌రాదు&period; తింటే ఆయా à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌వుతాయి&period; క‌నుక వారు వెల్లుల్లిని à°ª‌చ్చిగా తీసుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పైన తెలిపిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కాకుండా ఇత‌రులు ఎవ‌రైనా à°¸‌రే నిర‌భ్యంత‌రంగా ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే వెల్లుల్లిని à°ª‌చ్చిగా తిన‌à°µ‌చ్చు&period; దీంతో ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5688" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;garlic-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"396" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి&period; ముఖ్యంగా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ కరిగి పోతుంది&period; కొవ్వు కరుగుతుంది&period; అధిక బరువు తగ్గుతారు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; బీపీ తగ్గుతుంది&period; వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌ కనుక వైరస్‌&comma; బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది&period; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts