Milk With Ghee : రాత్రి పూట పాల‌లో ఇది క‌లిపి తాగితే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk With Ghee &colon; ఆయుర్వేదంలో అనేక చిట్కాల గురించి ప్రస్తావించారు&period; అవ‌న్నీ à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ క్ర‌మంలోనే అలాంటి చిట్కాల్లో ఒక‌దాని గురించే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం&period; అదే&period;&period; పాల‌లో నెయ్యిని క‌లిపి తీసుకోవ‌డం&period; రాత్రి పూట ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ దేశ‌వాళీ నెయ్యిని క‌లిపి తాగితే ఆయుర్వేద ప్ర‌కారం ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల పురుషుల‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది&period; ఇక ఈ మిశ్ర‌మంతో ఎలాంటి ప్రయోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13252" aria-describedby&equals;"caption-attachment-13252" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13252 size-full" title&equals;"Milk With Ghee &colon; రాత్రి పూట పాల‌లో ఇది క‌లిపి తాగితే ఎన్నో లాభాలు&period;&period; ముఖ్యంగా పురుషుల‌కు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;milk-with-ghee&period;jpg" alt&equals;"Milk With Ghee gives wonderful benefits " width&equals;"1200" height&equals;"674" &sol;><figcaption id&equals;"caption-attachment-13252" class&equals;"wp-caption-text">Milk With Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రాత్రి పూట ఒక గ్లాస్ పాల‌లో కాస్త దేశవాళీ నెయ్యిని క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; వృద్ధాప్య ఛాయ‌లు కనిపించ‌వు&period; అలాగే చ‌ర్మంపై ఉండే à°®‌చ్చ‌లు పోయి చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; తేమ‌గా ఉంటుంది&period; పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రాత్రి పూట చాలా మంది నిద్ర à°ª‌ట్ట‌క ఆల‌స్యంగా నిద్రిస్తుంటారు&period; దీనికి ఒత్తిడే ప్ర‌ధాన కార‌ణం అని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే రాత్రి పూట పాల‌లో నెయ్యిని క‌లిపి తాగితే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; దీంతో à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పాల‌లో నెయ్యి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతోపాటు వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; ఇది సంతానం క‌లిగే అవ‌కాశాల‌ను మెరుగు పరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పాలు&comma; నెయ్యి మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది&period; à°«‌లితంగా à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గ‌ర్భిణీలు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period; క‌డుపులో ఉండే బిడ్డలో ఎదుగుద‌à°² లోపం రాకుండా జ‌న్మిస్తుంది&period; బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే పాలిచ్చే à°¤‌ల్లుల‌కు కూడా మేలు జ‌రుగుతుంది&period; వారిలో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇలా పాలు&comma; నెయ్యి మిశ్ర‌మం అంద‌రికీ ఎంతో మేలు చేస్తుంది&period; అయితే గుండె జ‌బ్బులు ఉన్న‌వారు&comma; à°®‌ధుమేహం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు దీన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts