Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు ఆహారం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించడం త‌ప్ప‌నిస‌రి..

Admin by Admin
May 27, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య ప్రతి నెలలో ఉంటూనే ఉంటుంది. ఒక బిడ్డకి జన్మనివ్వడం అంత ఈజీ కాదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా గర్భిణీలకు వికారం, వాంతులు వంటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ లో అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాటర్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. మార్నింగ్ సిక్నెస్ ఉండే వాళ్లు ఆ సమస్య నుండి బయట పడడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ ని ట్రై చేస్తే సరిపోతుంది. ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ సిక్నెస్ ఉండకూడదంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఒక రస్క్ తీసుకోవాలి.

లేవగానే ఐదు నిమిషాలు మంచం మీద కూర్చుని బిస్కెట్ క్రాకర్స్ లేదంటే రస్క్ ని తీసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆగి బ్రష్ చేయాలి ఇలా చేయడం వలన ఎసిడిటీ తగ్గుతుంది. లడ్డు తిన్నా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఖాళీ కడుపు తో ఉదయం లేచిన వెంటనే టీ కాఫీ ని తీసుకోవద్దు. కాళీ కడుపుతో టీ కాఫీ ని తీసుకుంటే యాసిడ్ ఫామ్ అయ్యి గుండెలో మంట మార్నింగ్ సిక్ నెస్‌ వంటివి ఎక్కువ అవుతాయి.

pregnant women must take these foods for health

బ్రేక్ఫాస్ట్ తో పాటు టీ కాఫీ ని తీసుకోవచ్చు. అల్లం టీ లేకపోతే పచ్చి అల్లం నమిలితే కూడా మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది అలానే గర్భిణీలు ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోవడం కుదరదు కాబట్టి ఆహారాన్ని డివైడ్ చేసి రెండు మూడు సార్లు తీసుకోండి. స్పైసి ఫుడ్ ని అస్సలు తీసుకోకండి. ఇలాంటివి తీసుకుంటే వికారం వాంతులు సమస్య మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండండి తిన్న తర్వాత లైట్ గా పది నిమిషాల పాటు నడుస్తూ ఉండండి అప్పుడు బ్లోటింగ్ సమస్య ఉండదు. గర్భిణీలు నిద్రపోయే ముందు బ్రష్ చేయడం వలన పంటి సమస్యలు రావు.

Tags: pregnant women
Previous Post

కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. ఎందుకంటే..?

Next Post

ఈ చిట్కాల‌ను పాటించండి.. ఉద‌యాన్నే సాఫీగా విరేచ‌నం అవుతుంది..

Related Posts

mythology

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు కాల్చేస్తారు..?

May 27, 2025
ఆధ్యాత్మికం

ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌డ‌ప‌ను అస‌లు తొక్క‌కూడ‌దు.. ఎందుకంటే..?

May 27, 2025
lifestyle

మీ ఇంట్లో పిల్ల‌లు ఉన్నారా.. అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలా చేయ‌కండి..

May 27, 2025
వినోదం

రోజా నుండి నయనతార వరకు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

May 27, 2025
lifestyle

అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు..

May 27, 2025
lifestyle

మీరు కుర్చీలో కూర్చునే విధానాన్ని బట్టి ఎలాంటివారో తెలుసుకోవచ్చు..!!

May 27, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!