పురుషులు తమ సమస్యలకు సోంపు గింజల నీళ్లను ఇలా తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వైవాహిక జీవితంలో లైంగిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది&period; అదే సమయంలో ఒత్తిడి&comma; చెడు జీవనశైలి&comma; ధూమపానం మొదలైన వాటి కారణంగా పురుషుల లైంగిక ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది&period; కానీ పురుషులు తమ శృంగార జీవితంలో వచ్చే సమస్యలకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు&period; దీని కోసం పురుషులు క్రమం తప్పకుండా ఒక గ్లాసు నీటిలో ప్రత్యేకమైన విత్తనాలను మిక్స్ చేసి తీసుకోవాలి&period; దాని గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6492 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;940397-fennel-water-mens-health&period;jpg" alt&equals;"take fennel seeds with water in this way for mens problems " width&equals;"970" height&equals;"545" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు తమ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సోంపు గింజల పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి&period; పురుషులు ఈ నీళ్లను తాగడం ద్వారా వారు అంగస్తంభన అనగా నపుంసకత్వము నుండి బయట పడవచ్చు&period; ఒత్తిడి&comma; ధూమపానం&comma; పేలవమైన జీవనశైలి మొదలైన వాటి కారణంగా పురుషుల జననేంద్రియాలకు రక్త ప్రవాహం సరిగ్గా జరగదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్త ప్రవాహం అంతరాయం కారణంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు జననేంద్రియాలలో తగినంత ఉద్రిక్తత జరగదు&period; కానీ స్మెల్ అండ్ టేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం&period;&period; సోంపు గింజలలో ఉండే మెల్లి లైకోరైస్ ఫ్లేవర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది&period; అందువల్ల పురుషులకు సోంపు గింజల నీళ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజల పొడి కలపండి&period; దానిపై మూత పెట్టండి&period; మరుసటి రోజు ఉదయం ఆనీటిని ఫిల్టర్ చేసి తాగండి&period; ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అబ్రార్ ముల్తానీ ప్రకారం&period;&period; సోంపులో విటమిన్ సి&comma; ఫైబర్&comma; యాంటీఆక్సిడెంట్లు&comma; ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి&period; ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతోపాటు మంటను తగ్గించడంలో సహాయపడతాయి&period; దీంతో జననేంద్రియాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; ఫలితంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు అంగ స్తంభన సమస్య ఏర్పడదు&period; అలాగే వీర్యం ఉత్పత్తి అవుతుంది&period; శుక్ర కణాలు చురుగ్గా కదులుతాయి&period; నాణ్యంగా ఉంటాయి&period; దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి&period; ఈ విధంగా సోంపు గింజలను వాడి పురుషులు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts