హెల్త్ టిప్స్

రాత్రి పూట దీన్ని కాస్త తింటే చాలు.. చిన్న పిల్ల‌ల్లా నిద్ర‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మనకి తెలుసు&period; అయితే కేవలం వాళ్లకే కాదు&period; అందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి&period; ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం&period; దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు&period; పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది&period; దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది&period; కనుక ఇది ప్రశాంతతను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోయే ముందు కాస్త గోరు వెచ్చని పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోయి&period; ప్రశాంతంగా ఉండొచ్చు&period; అలానే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది&period; మహిళలకి రుతుక్రమం సమయం లో తిమ్మిర్లు సహజంగా వస్తూ ఉంటాయి&period; కుంకుమ పువ్వు వాటిని పోగొడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80154 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;saffron&period;jpg" alt&equals;"take saffron daily at night for good night sleep " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె ఆరోగ్యానికి కూడా కుంకుమ పువ్వు ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి&period; అంతే కాదు ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది&period; కీళ్ల నొప్పులు తగ్గడానికి కుంకుమ పువ్వు చాలా మేలు చేస్తుంది&period; అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; అంతే కాదు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల రక్త పోటును నియంత్రిస్తుంది&period; అలానే జలుబు దగ్గు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts