Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Saffron &colon; చ‌లికాలం à°¸‌రైన à°¦‌à°¶‌కు చేరుకుంది&period; విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌à°²‌కు గుర‌వుతున్నారు&period; తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌లతో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; à°®‌రోవైపు క‌రోనా ముప్పు à°®‌à°¨‌ల్ని à°®‌ళ్లీ à°¤‌రుముతోంది&period; ఈ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ ఆరోగ్యం à°ª‌ట్ల à°®‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌à°¤ ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8881 size-full" title&equals;"Saffron &colon; à°®‌ళ్లీ à°¤‌రుముతున్న క‌రోనా ముప్పు&period;&period; కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;saffron&period;jpg" alt&equals;"take Saffron in this way to boost your immunity " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా ఒక వైపు&period;&period; à°®‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు&period;&period; వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; ఈ à°¦‌à°¶‌లో రోగాల నుంచి à°¶‌రీరాన్ని సుర‌క్షితంగా ఉంచుకోవాలంటే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌à°¤ ఏర్ప‌డింది&period; అయితే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవాలంటే అందుకు మెడిక‌ల్ షాపుకు వెళ్లి మందుల‌ను కొని తెచ్చి వేసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ à°ª‌దార్థ‌మైన కుంకుమ పువ్వుతోనూ రోగ నిరోధ‌క à°¶‌క్తిని అమాంతం పెంచుకోవ‌చ్చు&period; అందుకు గాను కుంకుమ పువ్వును రోజూ à°ª‌లు విధాలుగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8882" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;saffron-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"511" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వులో అనేక పోష‌క విలువ‌లు&comma; ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; దీన్ని ఆయుర్వేదంలో à°ª‌లు ఔష‌ధాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు&period; దీని à°µ‌ల్ల వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8883" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;saffron-flower&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వు à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; గ‌ర్భిణీలు దీన్ని రోజూ పాల‌లో క‌లిపి తీసుకుంటే బిడ్డ‌కు పోషకాలు à°¸‌రిగ్గా à°²‌భిస్తాయి&period; పుట్ట‌బోయే బిడ్డ‌లో లోపాలు రాకుండా ఉంటాయి&period; ఇక ఇత‌రులు ఎవ‌రైనా à°¸‌రే కుంకుమ పువ్వు ఒక రెక్క‌ను రోజూ పాల‌లో క‌లిపి రాత్రి నిద్ర‌కు ముందు తాగ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1452" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;saffron-health-benefits-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వు క‌లిపిన పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; మెట‌బాలిజంను క్ర‌à°®‌à°¬‌ద్దీకరిస్తాయి&period; దీంతో క్యాల‌రీలు సుల‌భంగా ఖ‌ర్చ‌వుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తి అమాంతం పెరుగుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5657" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;saffron&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌నం తినే ఆహారంలో కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌చ్చు&period; లేదా రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక కుంకుమ పువ్వు రెక్క‌ను క‌లిపి తాగ‌à°µ‌చ్చు&period; లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక కుంకుమ పువ్వు రెక్క‌ను వేసి కొన్ని గంట‌à°² పాటు అలాగే ఉంచి à°¤‌రువాత ఆ నీటిని తాగ‌à°µ‌చ్చు&period; ఇలా కుంకుమ పువ్వును తీసుకుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8884" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;saffron-milk&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వును తీసుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; కంగారు&comma; డిప్రెష‌న్ వంటి మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; పురుషులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు&period; à°¶‌క్తి&comma; సామ‌ర్థ్యాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts