Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా.. ఈ పానీయాల‌ను ఇంట్లోనే త‌యారు చేసి తాగండి..

Admin by Admin
May 27, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి. కనుక సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా వుండాలనుకునేవారికి ఇంటిలోనే తయారు చేసుకొని తాగదగిన పానీయాలు కొన్ని పరిశీలించండి. వేడి నీరు – నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు శరీరానికి మంచిది. బరువు తగ్గిస్తుంది. వేడినీరు, నిమ్మరసం కలిసిన మిశ్రమం శరీర కొవ్వును కరిగిస్తుంది. మంచి పోషక పానీయం కూడాను. ప్రతి భోజనం తర్వాత ఈ పానీయాన్ని తాగితే శరీర కొవ్వు కరిగిపోతుంది.

వేడినీరు – తేనె: ఉదయంవేళ పొట్ట ఖాళీగా వున్న సమయంలో వేడి నీరు, తేనెల మిశ్రమం శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది. బరువు తగ్గించటమేకాదు, ఈ డ్రింక్ మంచి చురుకుదనాన్నిచ్చి మీ జీవప్రక్రియను వేగిరపరుస్తుంది. తేనెలో వుండే అమినో యాసిడ్లు, ప్రొటీన్లు, మినరల్స్ అధిక బరువు రాకుండా నిలుపు చేస్తాయి. గ్రీన్ టీ: దీనిని ఇంటిలోనే తయారు చేసుకొని వేడి లేదా చల్లగా కూడా తాగవచ్చు. గ్రీన్ టీ బరువు తగ్గటానికి బాగా పని చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జించి ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు రాలటం, చర్మం పొడిబారకుండా చేయటం వంటివి చేస్తుంది.

try these healthy drinks at home if you want to reduce your weight

వెజిటబుల్ జ్యూస్ – కాకర రసం కొవ్వు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. షుగర్ లెవెల్ అదుపులో వుంచి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీనితో పాటు బచ్చలి ఆకు లేదా కేరట్ లేదా టొమాటో జ్యూస్ వంటివి కూడా తాగి బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఇంటిలోనే ఈ పానీయాలను తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు వస్తాయి.

Tags: healthy drinksover weight
Previous Post

కోక‌కోలా…. ఎక్క‌డి నుండి వ‌చ్చింది? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది?

Next Post

మ‌ద్యం సేవిస్తున్నారా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఔట్ అవ‌కుండా తాగుతూనే ఉండ‌వ‌చ్చు..

Related Posts

vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

May 28, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

May 28, 2025
ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

May 28, 2025
lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

May 28, 2025
వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

May 28, 2025
వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

May 28, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!