శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి&period; కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి&period; దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు&period; కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు&period; మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period; దీంతో అవి అందంగా కనిపిస్తాయి&period; మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది&period; వెంట్రుకల సమస్యలు ఉండవు&period; రోజూ ఈ నూనెలతో 5 నిమిషాల పాటు మర్దనా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2850 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;natural-oils-for-hair-1024x686&period;jpg" alt&equals;"use these oils for hair problems and hair growth " width&equals;"696" height&equals;"466" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరినూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరినూనెతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; దాదాపుగా అన్ని రకాలైన శిరోజాలకు ఈ నూనె ఎంతో బాగా పనిచేస్తుంది&period; ఇందులో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది&period; దీంతో తలలో ఈ నూనె సులభంగా ఇంకుతుంది&period; చుండ్రును నివారించే ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో ఉంటాయి&period; ఇవి శక్తివంతంగా పనిచేస్తాయి&period; కొబ్బరినూనెలో కాల్షియం&comma; మెగ్నిషియం&comma; పొటాషియం తదితర మినరల్స్‌ ఉంటాయి&period; ఇవి శిరోజాలకు పోషణను అందిస్తాయి&period; శిరోజాలు కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బాదం నూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నూనెలో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది&period; జుట్టుకు ఈ నూనె రక్షణను అందిస్తుంది&period; జుట్టుపై ఒక షీల్డ్‌లా పనిచేస్తుంది&period; పేలవంగా కనిపించే జుట్టుకు ఈ నూనె కాంతినిస్తుంది&period; మెగ్నిషియం&comma; కాల్షియం తదితర పోషకాలు కూడా ఈ నూనెలో ఉంటాయి&period; అందువల్ల ఈ నూనెతో శిరోజాలను మర్దనా చేస్తే జుట్టు శుభ్రంగా మారుతుంది&period; తలస్నానం చేసేముందు ఈ నూనెను బాగా మర్దనా చేయాలి&period; దీంతో జుట్టులో ఉండే దుమ్ము&comma; ధూళి పోయి జుట్టు శుభ్రంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరి నూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరినూనె వాడడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది&period; ఈ నూనెను వాడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period; నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు&period; రాత్రి నిద్రించేముందు కొద్దిగా నూనెలకు తలకు మర్దనా చేసి నిద్రించాలి&period; నిద్ర చక్కగా పడుతుంది&period; మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి&period; దీంతో శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఆముదం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆముదంలో విటమిన్‌ ఇ&comma; మినరల్స్‌&comma; ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి&period; అందువల్ల జుట్టుకు ఈ నూనెను వాడితే పోషణ లభిస్తుంది&period; జుట్టు సమస్యలు తగ్గుతాయి&period; తలలో ఉండే బాక్టీరియా&comma; ఫంగస్‌లు నశిస్తాయి&period; జుట్టులో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period; శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఈ నూనెను రాస్తే జుట్టుపై ఎక్కువ సేపు ఉంటుంది&period; కనుక జుట్టు సిల్కీగా కనిపిస్తుంది&period; వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి&period; ఇతర నూనెలతో పోలిస్తే ఆముదం ద్వారా కొంత జిడ్డు ఎక్కువగా ఉంటుంది&period; కానీ శిరోజాలకు ఇది మేలు చేస్తుంది&period; జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుంది&period; ఈ నూనెను జుట్టుకు బాగా రాశాక తల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ను చుట్టాలి&period; దీంతో నూనె తలలో బాగా ఇంకుతుంది&period; తరువాత తలస్నానం చేయాలి&period; తరచూ ఇలా చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఆలివ్‌ నూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిరోజాల పోషణకు&comma; జుట్టు పొడిబారకుండా ఉండేందుకు&comma; పలుచగా ఉన్న జుట్టు బాగా పెరిగేందుకు&comma; జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఆలివ్‌ నూనె బాగా పనిచేస్తుంది&period; ఆలివ్‌ నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేసి దాన్ని తలకు బాగా పట్టించాలి&period; తరువాత వేడినీటిలో పిండిన టవల్‌ను తల చుట్టూ 20 నిమిషాల పాటు చుట్టి ఉంచాలి&period; తరువాత తలస్నానం చేయాలి&period; దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో లభించే నూనెలను గోరు వెచ్చగా చేసి జుట్టుకు మర్దనా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి&period; సమయం&comma; డబ్బు ఆదా చేయవచ్చు&period; గోరు వెచ్చని నూనె వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది&period; మెత్తగా నిగనిగలాడుతుంది&period; ఆయా నూనెల్లో గుడ్డు సొన&comma; వెనిగర్‌&comma; నిమ్మరసం వంటి పదార్థాలను కలుపుకుని కూడా వాడుకోవచ్చు&period; దీంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది&period; నూనెలను తలకు బాగా మర్దనా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది&period; జుట్టు బాగా పెరుగుతుంది&period; తలలో వచ్చే దురద తగ్గుతుంది&period; చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరకప్పు ఆలివ్‌నూనెలో రెండు కప్పుల గోరు వెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి&period; తలకు రాసిన నూనె బాగా ఆరిపోయిన తరువాత స్నానం చేయాలి&period; దీంతో జుట్టు బాగా పెరుగుతుంది&period; ఎప్పుడూ మెత్తగా ఉంటుంది&period; కాంతివంతంగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు టీస్పూ్న్ల కొబ్బరినూనెలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలిపి దాంతో తలకు బాగా మర్దనా చేయాలి&period; అరగంట తరువాత స్నానం చేయాలి&period; దీంతో జుట్టు పునరుజ్జీవం పొందుతుంది&period; దెబ్బ తిన్న జుట్టు ఆరోగ్యంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts