చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తుంటారు&period; చెవుల్లో వాటిని పెట్టి మెలితిప్పి à°®‌రీ చెవుల‌ను శుభ్రం చేస్తుంటారు&period; ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 68 శాతం మంది ఇలా చెవుల‌ను శుభ్రం చేస్తార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి&period; అయితే నిజానికి ఇలా కాట‌న్ స్వాబ్స్ ను ఉప‌యోగించి చెవుల‌ను శుభ్రం చేయ‌కూడ‌à°¦‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5199 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cotton-swabs1&period;jpg" alt&equals;"చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా &quest; అయితే ముందు ఇది తెలుసుకోండి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ చెవుల్లో గులిమి ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌యార‌వుతుంది&period; చెవులు పొడిగా మార‌కుండా&comma; లోప‌à°² వ్య‌ర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు అది à°¸‌హాయ à°ª‌డుతుంది&period; ఈ క్ర‌మంలోనే చెవుల్లో గులిమి à°¤‌యార‌వుతున్న కొద్దీ దానంత‌ట అదే చెవుల నుంచి à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం చెవుల‌ను శుభ్రం చేయాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలా మంది చెవుల్లోని గులిమి తీసేందుకు కాట‌న్ స్వాబ్స్ ను వాడుతుంటారు&period; నిజానికి ఇలా చేయ‌డం మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఎందుకంటే గులిమి తీసేందుకు కాట‌న్ స్వాబ్స్ ను చెవిలో పెడితే గులిమి à°®‌రింత లోప‌లికి వెళ్లే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది&period; అలా గులిమి ఇంకా లోప‌లికి వెళితే à°¬‌à°¯‌ట‌కు రావ‌డం క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; దీంతో à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెవుల్లో గులిమి బాగా లోప‌లికి వెళితే చెవుల్లో నొప్పి&comma; ఇన్‌ఫెక్ష‌న్‌&comma; చెవుల్లో ఏదో అడ్డం ఉన్న‌ట్లు అనిపించ‌డం&comma; à°¶‌బ్దాలు&comma; మాట‌లు à°¸‌రిగ్గా వినిపించ‌క‌పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5200 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cotton-swabs&period;jpg" alt&equals;"చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా &quest; అయితే ముందు ఇది తెలుసుకోండి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"428" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులిమి తీసే నెపంతో చెవుల్లో కాట‌న్ స్వాబ్స్ ను పెడితే అవి ఒక్కోసారి చెవుల లోప‌లి భాగాల‌కు హాని క‌లిగించే అవ‌కాశాలు ఉంటాయి&period; చెవుల లోప‌లి భాగం చాలా సున్నితంగా ఉంటుంది&period; కాట‌న్ స్వాబ్ తాకితే ఆ భాగాల‌కు గాయాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; దీంతో ప్రాణాపాయ à°ª‌రిస్థితులు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ చెవుల్లో కాటన్ స్వాబ్స్ పెట్టి శుభ్రం చేస్తుంటే చెవి ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తాయి&period; క‌నుక కాటన్ స్వాబ్స్ ను ఉప‌యోగించ‌రాదు&period; à°®‌à°¨ చెవులు à°¸‌à°¹‌జ‌సిద్ధంగా వాటంత‌ట అవే శుభ్రమ‌వుతాయి&period; వాటి గురించి ఆందోళ‌à°¨ చెందాల్సిన à°ª‌నిలేదు&period; కానీ ఎవ‌రైనా వాటిని శుభ్రం చేయ‌à°¦‌లిస్తే కాట‌న్ స్వాబ్స్‌కు à°¬‌దులుగా బేబీ ఆయిల్‌&comma; మిన‌à°°‌ల్ ఆయిల్ లేదా గ్లిజ‌రిన్ వంటి వాటిని వాడ‌à°µ‌చ్చు&period; లేదా ఆముదం కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అంతేకానీ కాట‌న్ స్వాబ్స్ ను వాడ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts