రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగండి.. అనేక లాభాలు కలుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తక్కువ à°§à°° కలిగిన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి&period; వీటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి&period; ఇవి సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు&period; అంటే విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట&period; ఇక ఈ పండ్లకు చెందిన జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే దాంతో అనేక రకాల లాభాలు కలుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5203 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;battayi-juice&period;jpg" alt&equals;"రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగండి&period;&period; అనేక లాభాలు కలుగుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"536" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి&period; ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి&period; దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; అందువల్ల రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి బత్తాయి రసం ఎంతో మేలు చేస్తుంది&period; బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం&comma; తగినంత తేనె కలిపి రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవాలి&period; దీంతో షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;battayi&period;jpg" alt&equals;"రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగండి&period;&period; అనేక లాభాలు కలుగుతాయి&period;&period;&excl;" width&equals;"1134" height&equals;"810" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి&period; మలబద్దకం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి రసాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు&period; కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts