Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

వారం రోజులు తలస్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

Admin by Admin
June 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనం జుట్టు కడుక్కోకపోతే దురద,చుండ్రు వంటి సమస్యలు పెరిగిపోతాయి. జుట్టు సమస్యలు ఉన్నవారు వారం రోజులు తలస్నానం చేయకుంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న మురికిని తొలగించుకోవడానికి రోజు తలస్నానం చేస్తూ ఉంటాం. కానీ తరచుగా తలస్నానం చేయడం కొంతమందికి కుదరదు. కొంతమంది వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేస్తారు. కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేస్తూ ఉంటారు. తల స్నానం అనేది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చాలామందికి తెలుసు.

త‌రచుగా షాంపుతో తల స్నానం చేయడం వల్ల జుట్టులోని సహజత్వం తొలగిపోయి జుట్టు పొడిగా, గరుకుగా ఉంటుందట. కానీ వారం రోజులకు మించి తలస్నానం చేయకపోతే ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ముఖ్యంగా జుట్టుని ఎక్కువ కాలం పాటు కడుక్కోకుండా ఉంచితే జుట్టు పెరుగుదల తగ్గుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి. బయటకు వెళ్ళినప్పుడు తల నుంచి కాళ్ళ వరకు దుమ్ము కప్పేస్తుంది. మనం వాటిని శుభ్రం చేయకపోతే తలపై మురికి వెంట్రుకల కుదుళ్ళను పూర్తిగా మూసుకుపోతుంది. ఆక్సిజన్ వాటిని చేరకుండా చేస్తుంది దీని కారణంగా జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది.

what happens if you do not do head bath for 1 week

మీరు కొన్ని రోజులు జుట్టును కడగకపోతే తల, చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల తల వెంట్రుకల నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా నూనెకు బదులుగా జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే అవి మీ జుట్టు మీద ఉంటాయి. దీనివల్ల మీ వెంట్రుకలు కూడా పొడిబారిపోతాయట. ముఖ్యంగా తల, దురద చుండ్రు సమస్య పెరిగిపోతుందట. అంతేకాకుండా తలలో పేను, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వారంలో వీలైనన్నిసార్లు జుట్టును శుభ్రం చేసుకోవడం మంచిదని వారు అంటున్నారు.

Tags: head bath
Previous Post

వెయిట్ లాస్ అవ్వాలంటే కొబ్బరినీళ్లు ఇలా తీసుకోండి..!

Next Post

లైంగిక కోరిక‌లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌దువుపై దృష్టి పెట్ట‌లేక‌పోతున్నా.. ఏం చేయాలి..?

Related Posts

వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

June 12, 2025
వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

June 12, 2025
హెల్త్ టిప్స్

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!