ఎసిడిటీ బాగా ఉందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎసిడిటీ అనేది à°®‌à°¨‌కు అనేక à°°‌కాల కార‌ణాల à°µ‌ల్ల à°µ‌స్తుంటుంది&period; కారం&comma; à°®‌సాలాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా&period;&period; కొవ్వు à°ª‌దార్థాలు&comma; ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా&period;&period; à°¸‌à°®‌యానికి తిన‌క‌పోయినా&period;&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక‌పోయినా అసిడిటీ à°µ‌స్తుంటుంది&period; అయితే కింద తెలిపిన సూచ‌à°¨‌à°²‌ను పాటిస్తే అసిడిటీ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4680 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;acidity&period;jpg" alt&equals;"what to follow to cure acidity " width&equals;"750" height&equals;"468" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి&period; ప్రతి ముద్దను బాగా నమిలి తినండి&period; మీరు తినే తిండిలో ఎక్కువ శాతం నోటిలోనే లాలాజలంతోనే కరిగిపోవాలి&period; అప్పుడు జీర్ణాశయంతో ఎక్కువ పని ఉండదు&period; క‌నుక ఆ ఆహారం సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతుంది&period; అసిడిటీ రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అన్నం తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి&period; ఆ తరువాత ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా నడవండి&period; దీంతో అసిడిటీ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉదయం పూట ఒక అర చెంచా జీలకర్రను బాగా నమిలి తినండి&period; ఆ తరువాత ఒక గ్లాసు మంచి నీళ్ళను తాగండి&period; ఇది ఎసిడిటీని నయం చేయడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; భోజనం తరువాత 45 నిమిషాల వరకు నీటిని తాగకండి&period; 45 నిమిషాల తరువాత కుదిరితే వెచ్చటి నీటినే తాగండి&period; చల్లని నీళ్ల‌ను తాగితే ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మసాలాలు&comma; ఎక్కువ నూనె ఉండే ఆహారాల‌ను తగ్గించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మధ్యాహ్నం 2 గ్లాసుల‌ మజ్జిగ తాగండి&period; మజ్జిగలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి తాగితే జీర్ణాశయానికి చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts