బాత్‌రూమ్‌ల‌లోనే చాలా మందికి గుండె పోటు వ‌స్తుంది.. ఎందుకంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె పోటు&period;&period; హార్ట్ ఎటాక్‌&period;&period; ఇదొక సైలెంట్ కిల్ల‌ర్‌&period;&period; ఎప్పుడు ఎలా à°µ‌స్తుందో తెలియ‌దు&period; అయితే గుండెపోటు&comma; కార్డియాక్ అరెస్ట్‌&comma; హార్ట్ ఫెయిల్యూర్‌&period;&period; ఈ మూడూ వేర్వేరు à°ª‌రిస్థితులు కానీ చాలా à°µ‌à°°‌కు ఒక‌దానితో ఒక‌టి సంబంధాన్ని క‌లిగి ఉంటాయి&period; అయితే ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్‌లు చాలా à°µ‌à°°‌కు చాలా మందికి బాత్‌రూమ్‌à°²‌లోనే à°µ‌స్తాయి&period; ఇందుకు గల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4677 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;heart-attack&period;jpg" alt&equals;"why heart attacks come in bathroom " width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బాత్‌రూమ్‌లో à°®‌à°² విస‌ర్జ‌à°¨ చేసిన‌ప్పుడు లేదా మూత్ర విస‌ర్జ‌à°¨ చేసిన‌ప్పుడు à°¶‌రీరంపై ఒత్తిడి బాగా ఉంటే అప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు à°µ‌స్తాయి&period; ఇది హార్ట్ ఎటాక్‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కొంద‌రు à°®‌లం లేదా మూత్ర విస‌ర్జ‌à°¨ చేసేట‌ప్పుడు à°¶‌రీరంపై ఒత్తిడిని క‌à°²‌గ‌జేస్తారు&period; అంటే ముక్కిన‌ట్లు చేస్తారు&period; దీని à°µ‌ల్ల వేగ‌స్ నాడిపై ఒత్తిడి à°ª‌డుతుంది&period; ఇది గుండె కొట్టుకునే వేగాన్ని à°¤‌గ్గిస్తుంది&period; దీంతో హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కొంద‌రు à°®‌రీ చ‌ల్ల‌గా లేదా à°®‌రీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌లో ఒక్క‌సారిగా మార్పులు à°µ‌స్తాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period; క‌నుక ఈ à°ª‌రిస్థితి రాకుండా ఉండేందుకు గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కొంద‌రు బెడ్ మీద నుంచి లేచి వెంట‌నే à°¹‌డావిడిగా బాత్‌రూమ్‌కు à°ª‌రుగెత్తుతారు&period; à°ª‌ని కోస‌మో లేదా ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్లో ఇలా చేస్తారు&period; కానీ చేయ‌డం à°µ‌ల్ల ఒత్తిడి ఒక్క‌సారిగా పెరిగి అది హార్ట్ ఎటాక్‌ను క‌à°²‌గ‌జేసేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక బెడ్ మీద నుంచి లేచాక వెంట‌నే కింద‌కు దిగ‌కూడ‌దు&period; నెమ్మ‌దిగా à°ª‌నులు చేసుకోవాలి&period; దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే హార్ట్ ఎటాక్ à°µ‌స్తే వెంట‌నే హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించాల్సి ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చాక వీలైనంత త్వ‌à°°‌గా హాస్పిటల్‌కు పేషెంట్‌ను à°¤‌à°°‌లిస్తే గుండెకు జ‌రిగే à°¨‌ష్టాన్ని చాలా à°µ‌à°°‌కు నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts