ఆలుగ‌డ్డ‌ల‌పై ఉన్న పొట్టు తీసి పారేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; వీటితో à°°‌క à°°‌కాల వంట‌à°²‌ను చేసుకుని తింటుంటారు&period; అయితే ఎవ‌రైనా à°¸‌రే ఆలుగ‌డ్డ‌à°²‌పై ఉండే పొట్టును తీసి పారేస్తుంటారు&period; కానీ నిజానికి ఆ పొట్టులోనూ అనేక ఔష‌à°§‌గుణాలు&comma; పోష‌కాలు ఉంటాయి&period; ఆ పొట్టుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5899 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;potato-peel&period;jpg" alt&equals;"ఆలుగ‌డ్డ‌à°²‌పై ఉన్న పొట్టు తీసి పారేస్తున్నారా &quest; అయితే ఈ విషయాలు తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు&period;&period;&excl;&excl;" width&equals;"750" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అధ్య‌à°¯‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో ఉండే పొటాషియం బీపీని à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆలుగడ్డ‌à°² పొట్టులో యాంటీ మైక్రోబియ‌ల్ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల బాక్టీరియ‌ల్‌&comma; ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలోకి సూక్ష్మ క్రిములు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టును పేస్ట్‌లా చేసి గాయాలు&comma; పుండ్ల‌పై రాస్తుంటే అవి త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; వైర‌స్‌à°² à°µ‌ల్ల à°µ‌చ్చే వ్యాధులను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డుతున్న వారు ఆలుగ‌డ్డ‌à°² పొట్టును ఉప‌యోగించాలి&period; ఈ పొట్టులో అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; అవి à°¬‌రువును à°¤‌గ్గించి కంట్రోల్‌లో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో ఉండే ఐర‌న్ à°¶‌రీరంలోని à°°‌క్త‌హీన‌తను à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో ఉండే ఆంథోస‌à°¯‌నిన్లు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీనివ‌ల్ల వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts