ఆరోగ్యం

అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉండే పైనాపిల్స్.. వీటిని తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రుచికి పుల్ల‌గా ఉన్నప్ప‌టికీ పైనాపిల్స్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; వీటిలో పోష‌కాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఇత‌à°° à°¸‌మ్మేళ‌నాలు&comma; ఎంజైమ్‌లు పుష్క‌లంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది&period; పైనాపిల్స్‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°ª‌లు అనారోగ్య à°¸‌మస్య‌లు à°¨‌యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4221 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pineapple&period;jpg" alt&equals;"amazing health benefits eating pineapple " width&equals;"750" height&equals;"505" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు పైనాపిల్ పండ్ల ద్వారా à°®‌à°¨‌కు 82 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; వీటిలో ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ సి&comma; మాంగ‌నీస్‌&comma; విట‌మిన్ బి6&comma; కాప‌ర్‌&comma; à°¥‌యామిన్‌&comma; ఫోలేట్‌&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; నియాసిన్‌&comma; పాంటోథెనిక్ యాసిడ్‌&comma; రైబోఫ్లేవిన్‌&comma; ఐర‌న్‌లు à°²‌భిస్తాయి&period; దీంతో à°¶‌రీరానికి పోష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి మన à°¶‌రీరాన్ని à°°‌క్షిస్తాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ పండ్ల‌లో బ్రొమెలెయిన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నం పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది à°®‌నం తినే ఆహారంలోని ప్రోటీన్ల‌ను సుల‌భంగా జీర్ణం చేస్తుంది&period; మాంసాహారం తిన్న‌వారు పైనాపిల్ పండ్ల‌ను తింటే త్వ‌à°°‌గా ఆ ఆహారం జీర్ణ‌à°®‌వుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; బ్రొమెలెయిన్ ఎంజైమ్ క్యాన్సర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి&period; అందువ‌ల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాలు పెరుగుతాయి&period; దీంతో వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌à°°‌రీంలో చేరే సూక్ష్మ క్రిములు ఎప్ప‌టిక‌ప్పుడు à°¨‌శిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్త‌రైటిస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు పైనాపిల్ పండ్ల‌ను à°¤‌à°°‌చూ తింటుంటే కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; పైనాపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పుల‌ను à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌స్త్ర చికిత్స అయిన వారు పైనాపిల్ పండ్ల‌ను తింటే త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; ఈ పండ్ల‌ను నేరుగా తిన‌à°µ‌చ్చు&period; వీటితో జ్యూస్ చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; లేదా à°¸‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు&period; ఎలా తీసుకున్నా ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts